రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ ప్రసక్తే లేదు - Namasthe Telangana

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: జీఎస్టీకి తాము కొన్ని షరతులకు లోబడే మద్దతు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆచరణ సాధ్యమైన తీరులోనే పన్ను వ్యవస్థ ఉండాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలపై భారం పడవద్దని కేంద్రానికి, జీఎస్టీ కౌన్సిల్‌కు స్పష్టంగా చెప్పింది. ప్రజలకు, వ్యాపారుల్లో అవగాహన ...

సామాన్యులపై భారం వేయొద్దన్నాం - T News (పత్రికా ప్రకటన)

సామాన్య జనంపై భారం పడకుండా జీఎస్టీని తీసుకురావాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 35 అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ కు లిఖితపూర్వకంగా అభ్యంతరాలను తెలియజేశామన్నారు. బీడీలు, గ్రానైట్ పరిశ్రమపై ఎక్కువ ట్యాక్స్ వేయడం సరికాదన్నారు. జీఎస్టీ కౌన్సిల్ లో ఈ అంశాలపై చర్చ జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు మంత్రి ఈటెల.

జీఎస్టీతో ఇబ్బంది ఉన్నా భవిష్యత్తులో మేలు: ఎంపీ వినోద్ - ఆంధ్రజ్యోతి

ఢిల్లీ: జీఎస్టీ బిల్లుతో కొంత ఇబ్బంది ఉన్నా భవిష్యత్‌లో చాలా మేలు జరుగుతుందని ఎంపీ వినోద్ అన్నారు. జీఎస్టీతో పన్ను ఎగవేతదారులకు చెక్‌ పెట్టినట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథ, కాకతీయ, బీడి వంటి వాటికి మినహాయింపు కోరామన్నారు. మోదీ, జైట్లీకి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని ఆయన చెప్పరు. చాలా దేశాల్లో ఒకే పన్ను విధానం అమల్లో ఉందని ఆయన అన్నారు.

జీఎస్టీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం : ఎమ్మెల్సీ పల్లా - Namasthe Telangana

హైదరాబాద్ : జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కాదు.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభిప్రాయాలను మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో స్పష్టం చెప్పారని గుర్తు చేశారు. జీఎస్టీపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత ఉందన్నారు. సామాన్యుడిపై భారం పడకుండా ...

జీఎస్టీ అమలుపై ఆందోళన వద్దు - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలోనే అత్యధిక పన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో జీఎస్టీ అమలు సన్నద్ధతపై మంత్రి ఈటల గురువారం సచివాలయంలో వాణిజ్య పన్నుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుపై అనవసర ఆందోళనలు ...

జీఎస్టీపై భయాందోళనలు వద్దు - T News (పత్రికా ప్రకటన)

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) అమలుకు సర్వం సిద్ధమైంది. రేపు (శుక్రవారం) అర్థరాత్రి నుంచి ఇది అమలు కానున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ జీఎస్టీపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. జీఎస్టీపై ట్రేడర్స్ ప్రజల్లో భయాందోళనలు కలిగించొద్దని సూచించారాయన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జీఎస్టీ ...

ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ ట్యాక్స్‌ ఉండదు: ఈటల - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడకుండా చూడాలని కేంద్రాన్ని కోరామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. చేనేత, గ్రానైట్‌, బీడీ పరిశ్రపై ట్యాక్స్‌ వేయొద్దని కోరినట్లు తెలిపారు. ఈటల ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ ట్యాక్స్‌ ఉండదని ఆయన అన్నారు.6 అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశామని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ...

చేనేత, గ్రానైట్‌, బీడీ పరిశ్రపై ట్యాక్స్‌ వేయొద్దని కోరాం: ఈటల - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: జీఎస్టీతో సామాన్యుడిపై భారం పడకుండా చూడాలని కేంద్రప్రభుత్వాన్ని కోరామని, చేనేత, గ్రానైట్‌, బీడీ పరిశ్రపై ట్యాక్స్‌ వేయొద్దని వినతి చేశామని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం జీఎస్టీపై ఆయన మాట్లాడుతూ ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ ట్యాక్స్‌ ఉండదని అన్నారు. 6 అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఎం ...

జీఎస్టీపై ఆందోళన వద్దు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జీఎస్టీపై వ్యాపారులు, వినియోగదారులు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హైదరాబాద్‌ కస్టమ్స్‌-సెంట్రల్‌ ఎక్సైజ్‌, సర్వీస్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ జైన్‌ పేర్కొన్నారు. కేంద్ర పెట్రోలియం-సహజ వాయువుల శాఖ, హిందుస్తాన్‌ పెట్రోలియం, ఇతర ఆయిల్‌ కంపెనీల ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ...

రాష్ట్రంపై జీఎస్టీ భారం రూ.19200 కోట్లు - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ భారంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలతోపాటు రాష్ట్రంలోని చేనేత, బీడీ కార్మికులు, గ్రానైట్‌ వ్యాపారులపై జీఎస్టీతో అధిక భారం పడనుంది. ఇప్పటికే ఈ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. వాణిజ్య పన్నుల శాఖ తాజాగా ...

బీడీలు, గ్రానైట్ పరిశ్రమలపై పన్ను తగ్గించాలి - Namasthe Telangana

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే నెల ఒకటినుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ విధానంలో రాష్ర్టాలకు ప్రత్యేకత ఉండాలని ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఈ నెల 30న ఢిల్లీలో జరుగనున్న జీఎస్టీ సమావేశంలో ప్రస్తావించనున్న వివిధ అంశాలపై ఈటల బుధవారం ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ తదితరులతో చర్చించారు. జీఎస్టీ అమలుతో ...