ముఖ్య కథనాలు

​జీఎస్టీ.. అర్ధరాత్రి సమావేశంలో వాళ్లు ప్రత్యేక ఆకర్షణ..! - Samayam Telugu;

​జీఎస్టీ.. అర్ధరాత్రి సమావేశంలో వాళ్లు ప్రత్యేక ఆకర్షణ..! - Samayam Telugu

Samayam Telugu​జీఎస్టీ.. అర్ధరాత్రి సమావేశంలో వాళ్లు ప్రత్యేక ఆకర్షణ..!Samayam Teluguజీఎస్టీ పన్ను విధానాన్ని పట్టాలెక్కించడానికి పార్లమెంటు సెంట్రల్ హాల్ లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కేవలం రాజకీయ ప్రముఖులు, ఎంపీలకు మాత్రమే గాక కొందరు సామాజిక, ఆర్థిక రంగ ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. ఈ చారిత్రక సమావేశానికి హాజరవ్వాల్సిందిగా ప్రభుత్వం వారిని కోరింది. జీవించి ఉన్న మాజీ ...ఇంకా మరిన్ని »

అర్ధరాత్రి అద్భుత ఆవిష్కరణ - ఆంధ్రజ్యోతి;

అర్ధరాత్రి అద్భుత ఆవిష్కరణ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఅర్ధరాత్రి అద్భుత ఆవిష్కరణఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ, జూన్‌ 30: భారతదేశ పన్నుల చరిత్రలో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు సరికొత్త శకం ఆవిష్కృతమైంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీని లాంఛనంగా మీట నొక్కి ఆవిష్కరించారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ప్రధాని మోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ల ప్రసంగాల అనంతరం.. ఒక బాక్స్‌ను ...ఇంకా మరిన్ని »

నాలుగుసార్లు పార్లమెంటు అర్ధరాత్రి సమావేశాలు - Namasthe Telangana

నాలుగుసార్లు పార్లమెంటు అర్ధరాత్రి సమావేశాలుNamasthe Telanganaన్యూఢిల్లీ, జూన్ 30: దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంటు అర్ధరాత్రి సమయంలో నాలుగుసార్లు సమావేశమైంది. ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి లభించి దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొదటిసారిగా పార్లమెంటు భేటీ అర్ధరాత్రి జరిగింది. తర్వాత 1972లో స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా, 1997 స్వర్ణోత్సవాల ...ఇంకా మరిన్ని »

జీఎస్టీ అమలు ప్రారంభం - Namasthe Telangana;

జీఎస్టీ అమలు ప్రారంభం - Namasthe Telangana

Namasthe Telanganaజీఎస్టీ అమలు ప్రారంభంNamasthe Telanganaఢిల్లీ: ప్రతిష్టాత్మక వస్తు-సేవల బిల్లు(జీఎస్టీ) అమలు ప్రారంభమైంది. జీఎస్టీ జే గంట మోగింది. ఒకే దేశం-ఒకే పన్ను విధానం అధికారికంగా అమల్లోకి వచ్చింది. జీఎస్టీని ప్రధాని గూడ్స్ సింపుల్ ట్యాక్స్‌గా అభివర్ణించారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో జరిగిన జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ ...ఇంకా మరిన్ని »

జీఎస్టీతో దేశం కొత్త ప్రయాణం ప్రారంభిస్తోంది: జైట్లీ - ఆంధ్రజ్యోతి;

జీఎస్టీతో దేశం కొత్త ప్రయాణం ప్రారంభిస్తోంది: జైట్లీ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిజీఎస్టీతో దేశం కొత్త ప్రయాణం ప్రారంభిస్తోంది: జైట్లీఆంధ్రజ్యోతిఢిల్లీ: పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జీఎస్టీని పురస్కరించుకొని పార్లమెంట్ భవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు, ఎంపీలు, ...ఇంకా మరిన్ని »

'ఇకపై ఒకే దేశం- ఒకే మార్కెట్- ఒకే పన్ను' - Namasthe Telangana;

'ఇకపై ఒకే దేశం- ఒకే మార్కెట్- ఒకే పన్ను' - Namasthe Telangana

Namasthe Telangana'ఇకపై ఒకే దేశం- ఒకే మార్కెట్- ఒకే పన్ను'Namasthe Telanganaఢిల్లీ: జీఎస్టీ అమలుతో ఇకపై ఒకే దేశం- ఒకే మార్కెట్- ఒకే పన్ను విధానం ఉండనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో జీఎస్టీ ప్రారంభోత్సవ వేడుక ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.ఇంకా మరిన్ని »

ఢిల్లీ : ప్రారంభమైన జీఎస్టీ స్వాగత వేడుకలు - Andhraprabha Daily

ఢిల్లీ : ప్రారంభమైన జీఎస్టీ స్వాగత వేడుకలుAndhraprabha Daily1112222 ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జీఎస్టీ స్వాగత వేడుకలు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ వేడుకలకు వెయ్యి మంది ప్రముఖులు హాజరయ్యారు. వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, మాజీ ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రతన్ టాటా, తదితరులు హాజరయ్యారు. SHARE. Facebook · Twitter ...ఇంకా మరిన్ని »

దేశమంతా ఒకే పన్ను విధానానికి కొద్దిగంటల్లోనే శ్రీకారం - Oneindia Telugu;

దేశమంతా ఒకే పన్ను విధానానికి కొద్దిగంటల్లోనే శ్రీకారం - Oneindia Telugu

Oneindia Teluguదేశమంతా ఒకే పన్ను విధానానికి కొద్దిగంటల్లోనే శ్రీకారంOneindia Teluguన్యూఢిల్లీ: జూలై 1వ, తేది నుండి దేశమంతా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది.ఈ మేరకు శుక్రవారం నాడు అర్ధరాత్రి నుండి జీఎస్టీని అమలు చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అతిరథ మహరథులు హాజరుకానున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుండి ...ఇంకా మరిన్ని »

విద్యుత్ కాంతులతో.. మెరిసిపోతున్న పార్లమెంట్ - ఆంధ్రజ్యోతి;

విద్యుత్ కాంతులతో.. మెరిసిపోతున్న పార్లమెంట్ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతివిద్యుత్ కాంతులతో.. మెరిసిపోతున్న పార్లమెంట్ఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: భారత పార్లమెంట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. మరికొన్ని గంటల్లో మరో చారిత్రక ఘటనకు వేదిక కానుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీని జులై 1 నుంచి అమలు చేస్తోంది. దీని కోసం శుక్రవారం అర్థరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ...ఇంకా మరిన్ని »

జీఎస్టీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.. పార్టీల భేటీ కాదు - ఆంధ్రజ్యోతి;

జీఎస్టీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.. పార్టీల భేటీ కాదు - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిజీఎస్టీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.. పార్టీల భేటీ కాదుఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: జీఎస్టీపై శుక్రవారం అర్థరాత్రి జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పార్టీల భేటీ కాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. దీన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయంపై పునరాలోచించి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్కరణకు నాంది ...ఇంకా మరిన్ని »

లక్నో : జీఎస్టీ ఆరంభ వేడకలకు సమాజ్ వాదీ పార్టీ హాజరు అనుమానమే! - Andhraprabha Daily

లక్నో : జీఎస్టీ ఆరంభ వేడకలకు సమాజ్ వాదీ పార్టీ హాజరు అనుమానమే!Andhraprabha Dailycycle పార్లమెంటు సెంట్రల్ హాల్ లో ఈ రోజు అర్ధరాత్రి జరగనున్న జీఎస్టీ ఆరంభ వేడుకలకు సమాజ్ వాదీ పార్టీ హజరు అనుమానమే. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ అగర్వాల్ ఈ రోజిక్కడ తేలిపాడు. తమ పార్టీ జీఎస్టీ ఆరంభ వేడుకలకు హాజర్యేదీ లేనిదీ ఈ రోజు సాయంత్రం లోగా స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. SHARE. Facebook · Twitter ...ఇంకా మరిన్ని »

జీఎస్టీకి నేడే శ్రీకారం ! - andhra99;

జీఎస్టీకి నేడే శ్రీకారం ! - andhra99

andhra99జీఎస్టీకి నేడే శ్రీకారం !andhra99మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భంగా 1947 ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్‌ హాల్లో ప్రత్యేక భేటీ నిర్వహించారు. ఆ తర్వాత స్వాతంత్య్రం వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 1997లో ఇలాంటి వేడుకను సెంట్రల్‌ హాల్లోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశం పేరుతో అర్థరాత్రి పూట నిర్వహించారు. ఇప్పుడు మరోసారి 2017 జూన్‌ 30 ...ఇంకా మరిన్ని »

జీఎస్టీ ఆరంభోత్సవానికి హాజరు కారాదని కాంగ్రెస్, మరి కొన్ని పార్టీలు నిర్ణయించాయి - ప్రజాశక్తి

జీఎస్టీ ఆరంభోత్సవానికి హాజరు కారాదని కాంగ్రెస్, మరి కొన్ని పార్టీలు నిర్ణయించాయిప్రజాశక్తిఈ రోజు అర్ధరాత్రి పార్లమెంట్ సెంటర్ హాల్ లో జరిగే జీఎస్టీ ఆరంభ కార్యక్రమానికి హాజరు కారాదని కాంగ్రెస్ సహా మరి కొన్ని పార్టీలు నిర్ణయించాయని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జీఎస్టీపై విపక్షాల అభ్యంతరాలను కేంద్రంలోని మోడీ సర్కార్ పెడచెవిని పెట్టడాన్ని నిరసిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నామని ...ఇంకా మరిన్ని »

వేడుకకు కేసీఆర్ దూరం: 'జిఎస్టీ సాకుతో ధరలు పెంచొద్దు' - Oneindia Telugu;

వేడుకకు కేసీఆర్ దూరం: 'జిఎస్టీ సాకుతో ధరలు పెంచొద్దు' - Oneindia Telugu

Oneindia Teluguవేడుకకు కేసీఆర్ దూరం: 'జిఎస్టీ సాకుతో ధరలు పెంచొద్దు'Oneindia Teluguహైదరాబాద్: తొమ్మిది రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం రాత్రి హైదరాబాద్‌ వచ్చారు. శుక్రవారం రాత్రి జరగనున్న జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరు కావడం లేదు. జిఎస్టీ ఎఫెక్ట్, బిల్లు మోత!: మొబైల్ ధరలు పెరుగుతాయా? ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ నామినేషన్ల ...ఇంకా మరిన్ని »

నేడే విడుదల.. అర్ధరాత్రి 'జీఎస్టీ' సంబరం - Samayam Telugu;

నేడే విడుదల.. అర్ధరాత్రి 'జీఎస్టీ' సంబరం - Samayam Telugu

Samayam Teluguనేడే విడుదల.. అర్ధరాత్రి 'జీఎస్టీ' సంబరంSamayam Teluguఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం ప్రారంభోత్సవానికి పార్లమెంట్ సెంట్రల్ హాల్ సిద్ధమవుతోంది. శుక్రవారం అర్ధరాత్రి జీఎస్టీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అర్ధరాత్రి ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో 1947లో స్వాతంత్ర్యం ...ఇంకా మరిన్ని »

జీఎస్టీ ఆరంభోత్సవాన్ని బాయ్ కాట్ చేయవద్దు : కాంగ్రెస్, ఇతర పార్టీలకు వెంకయ్య వినతి - ప్రజాశక్తి

జీఎస్టీ ఆరంభోత్సవాన్ని బాయ్ కాట్ చేయవద్దు : కాంగ్రెస్, ఇతర పార్టీలకు వెంకయ్య వినతిప్రజాశక్తిఈ రోజు అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే జీఎస్టీ ఆరంభోత్సవానికి గైర్హాజరు కావద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్, ఇతర పార్టీలకు మరోసారి విజ్ణప్తి చేశారు. ఈ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జీఎస్టీ ఆవిర్భావ కార్యక్రమం బీజేపీ పార్టీ కార్యక్రమం కాదని వెంకయ్య అన్నారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఇదేం ...ఇంకా మరిన్ని »

ఇవాళ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు - T News (పత్రికా ప్రకటన);

ఇవాళ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలు - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)ఇవాళ అర్ధరాత్రి నుంచి జీఎస్టీ అమలుT News (పత్రికా ప్రకటన)కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ.. జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైంది. యివాళ అర్ధరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్‌ నుంచి జీఎస్టీని కేంద్రం లాంఛనంగా ప్రారంభించనుంది. దాదాపు 80 నిమిషాల పాటు నిర్వహించనున్న జీఎస్టీ ప్రారంభ కార్యక్రమంపై ఇప్పటికే రిహార్సల్స్ కూడా నిర్వహించారు. ఇవాళ రాత్రి ...ఇంకా మరిన్ని »

నేడే జీఎస్టీ ప్రారంభం: విపక్షాల బాయ్ కాట్.. సర్కార్ అట్టహాసం - Oneindia Telugu;

నేడే జీఎస్టీ ప్రారంభం: విపక్షాల బాయ్ కాట్.. సర్కార్ అట్టహాసం - Oneindia Telugu

Oneindia Teluguనేడే జీఎస్టీ ప్రారంభం: విపక్షాల బాయ్ కాట్.. సర్కార్ అట్టహాసంOneindia Teluguన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అతిపెద్ద ఆర్థిక సంస్కరణ జీఎస్టీ అమలుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం అర్ధరాత్రి పార్లమెంట్ సెంట్రల్‌హాల్ నుంచి జీఎస్టీని కేంద్రం లాంఛనంగా ప్రారంభించనున్నది. అయితే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు ఈ కార్యక్రమానికి గైర్హాజరవుతున్నాయి. జీఎస్టీని ...ఇంకా మరిన్ని »

న్యూఢిల్లీ : నేటి అర్ధరాత్రి జీఎస్టీ వేడుక - Andhraprabha Daily;

న్యూఢిల్లీ : నేటి అర్ధరాత్రి జీఎస్టీ వేడుక - Andhraprabha Daily

Andhraprabha Dailyన్యూఢిల్లీ : నేటి అర్ధరాత్రి జీఎస్టీ వేడుకAndhraprabha Dailyవస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రాబోతున్నది. ఒకే దేశం.. ఒకే పన్ను.. ఒకే మార్కెట్‌ సిద్ధాంతం ప్రాతిపదికతో రంగం లోకి వచ్చిన ఈ సరికొత్త పన్నుల వ్యవస్థను చిరకాలం గుర్తుండే విధంగా అర్ధరాత్రి అట్టహాసంగా ప్రారంభిం చాలని ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఈ అర్ధరాత్రి ...ఇంకా మరిన్ని »

న్యూఢిల్లీ : జీఎస్టీ నేటి అర్ధరాత్రి నుంచి అమలులోనికి- అర్ధరాత్రి పార్లమెంట్ ... - Andhraprabha Daily

న్యూఢిల్లీ : జీఎస్టీ నేటి అర్ధరాత్రి నుంచి అమలులోనికి- అర్ధరాత్రి పార్లమెంట్ ...Andhraprabha Dailygst2 వస్తు సేవల పన్ను (జీఎస్టీ) దేశవ్యాప్తంగా నేటి అర్ధ రాత్రి నుంచి అమలులోనికి రానుంది. ఒకే దేశం-ఒకే పన్ను నినాదంతో పరోక్ష పన్నుల స్థానంలో జీఎస్టీ అమలులోనికి రానుంది. పార్లమెంటరీ సెంట్రల్ హాల్ లో ఈ రోజు అర్ధరాత్రి జీఎస్టీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ లు గైర్హాజర్ కానున్నాయి.ఇంకా మరిన్ని »