జీఎస్‌టీతో రైతులపై భారం: జానారెడ్డి - ప్రజాశక్తి

హైదరాబాద్‌: కేంద్రం తీసుకొస్తున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వల్ల రైతులపై భారం పడుతుందని సీఎల్పీ నేత జానారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. జీఎస్‌టీ వల్ల బ్యాంకులు సేవా రుసుం వసూలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పారు. కొత్త పన్ను విధానం ద్వారా ఎరువులపై పన్ను భారం పడుతుందని, దీనివల్ల రైతులు, రైతు కూలీలు, ...