ముఖ్య కథనాలు

నిజాయితీగా ట్యాక్స్ కట్టే వ్యాపారులకు లాభం - T News (పత్రికా ప్రకటన);

నిజాయితీగా ట్యాక్స్ కట్టే వ్యాపారులకు లాభం - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)నిజాయితీగా ట్యాక్స్ కట్టే వ్యాపారులకు లాభంT News (పత్రికా ప్రకటన)జీఎస్టీ అమలుతో నిజాయితీగా ట్యాక్స్ కట్టే వ్యాపారులకు లాభం చేకూరుతుందన్నారు కేంద్ర ప్రభుత్వ రెవిన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా. జీఎస్టీపై వ్యాపారులు వ్యక్తం చేస్తున్న అనుమానాలకు ఆయన సమాధానమిచ్చారు. అంతటా ప్రచారం జరుగుతున్నట్లుగా నెలకు మూడుసార్లు రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని, ఒకసారి చేస్తే చాలన్నారు. మిగిలిన ...ఇంకా మరిన్ని »

వాళ్లకి జీఎస్టీ ఓ వరం - ఆంధ్రజ్యోతి;

వాళ్లకి జీఎస్టీ ఓ వరం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతివాళ్లకి జీఎస్టీ ఓ వరంఆంధ్రజ్యోతిన్యూఢిల్లీ: మరి కొద్ది గంటల్లోనే భారత్‌లో సరికొత్త పన్నుల వ్యవస్థ జీఎస్టీ అమల్లోకి రానుండటంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్ అధియా శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. కొత్త పన్ను విధానంపై మరింత క్లారిటీ ఇచ్చారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఇది ఎంతో లబ్ది చేకూరుస్తుందని అన్నారు. తప్పుడు వదంతులను ...ఇంకా మరిన్ని »

జీఎస్టీ : గందరగోళాలపై క్లారిటీ - సాక్షి;

జీఎస్టీ : గందరగోళాలపై క్లారిటీ - సాక్షి

సాక్షిజీఎస్టీ : గందరగోళాలపై క్లారిటీసాక్షిఇంకాకొన్ని గంటల్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ వేదికగా జీఎస్టీ అమలు కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంపై వస్తున్న గందరగోళాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ్‌ అధియా క్లారిటీ ఇచ్చారు. టెక్నాలజీకల్‌ గా, ఆర్థికంగా జీఎస్టీ ఎంతో అద్భుతమైనదని చెప్పారు. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని అధియా సూచించారు.ఇంకా మరిన్ని »