జీఎస్టీపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు.. వీడియో విడుదల చేసిన కాంగ్రెస్, అప్పుడెందుకలా? - Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఆర్థిక స్వాతంత్రంగా అభివర్ణిస్తున్న వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)కు మరికొన్ని గంటల్లో జేగంట మోగనున్న తరుణంలో కాంగ్రెస్ సంచలన వీడియో ఒకదానిని విడుదల చేసింది. ''జీఎస్టీ విజయవంతం కాదు, తగిన మౌలిక సదుపాయాలు కల్పించకుండా దానిని అమలు చేయడం అసాధ్యం..'' అని గతంలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న వీడియో క్లిప్‌ను ...ఇంకా మరిన్ని »

జీఎస్టీ అమలు అసాధ్యం: మోదీ - Samayam Telugu

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని మరికొన్ని గంటల్లో ప్రభుత్వం ఘనంగా ప్రారంభించనుండగా.. కాంగ్రెస్ బాంబు పేల్చింది. గతంలో నరేంద్ర మోదీ జీఎస్టీని వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. ఈ వీడియోలో ఎప్పటివో తెలియవు కానీ.. మోదీ మాత్రం జీఎస్టీని వ్యతిరేకించి మాట్లాడుతున్నట్లు స్పష్టంగా ...ఇంకా మరిన్ని »

అప్పుడు జీఎస్టీ వద్దు.. ఇప్పుడు మాత్రం ముద్దేముద్దు.. వాటీజ్ ఇట్ మోదీజీ - వెబ్ దునియా

అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, లేనప్పుడు ఒకవిధంగా మాట్లాడితే ప్రధానమంత్రి అయినా సరే ప్రజాకోర్టులో దోషి కావలిసిందే మరి. భారత ఆర్థిక సంవిధానంలో అతిపెద్ద విప్లవంగా ప్రస్తుతం జీఎస్టీని ఆకాశానికి ఎత్తుతున్న ప్రధాని నరేంద్రమోదీ గతంలో ఆ పెద్ద విప్లవం గురించి ఎంత చేదు వ్యాఖ్య చేశారో తల్చుకుంటే రాజకీయ నేతలను ఎంత మేరకు నమ్మాలి, ...ఇంకా మరిన్ని »

జిఎస్టీని వ్యతిరేకించిన మోడీ వ్యాఖ్యల వీడియోలు.. హాల్ చల్ - Mana Telangana (బ్లాగు)

gst న్యూఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో జిఎస్ టిని తీవ్రంగా వ్యతిరేకించిన నరేంద్ర మోడీ ఇప్పుడు ప్రధాన మంత్రి హోదాలో జిఎస్టిని ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్, ఇతర విపక్షపార్టీలు జీర్ణించుకోవడంలేదు. గతంలో నరేంద్ర మోడీ జిఎస్టీ వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానించిన వీడియోలను కాంగ్రెస్ తన సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తోంది. నరేంద్ర మోడీ ...ఇంకా మరిన్ని »