జీఎస్టీ శ్లాబులు కుదిస్తాం: జైట్లీ - Samayam Telugu

వస్తు, సేవల పన్ను పన్ను శ్లాబులను కుదించే అవకాశం ఉందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సంకేతాలు వెలువరించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంట్ నార్కోటిక్స్ నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ జీఎస్టీ అమలు గురించి ప్రస్తావించారు. దేశ ఆదాయం సాధారణ స్థితికి వస్తే, జీఎస్టీ పన్ను శ్లాబుల ...