పాయింట్లకు గీతలే ప్రామాణికం - ఆంధ్రజ్యోతి

పాయింట్లకు గీతలే ప్రామాణికంఆంధ్రజ్యోతిహైదరాబాద్‌: మహానగరంలో కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు అమలులోకి వచ్చాయి. రూల్స్‌ బ్రేక్‌ చేస్తే పాయింట్‌ పడుద్ది.. నిర్ణీత పాయింట్లు దాటితే లైసెన్స్‌ రద్దు... సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మంగళవారం నుంచి పాయింట్ల విధానం ప్రారంభమైంది. వాహనాల కాగితాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటివి పక్కన పెడితే.. సిగ్నల్‌ జంప్‌ చేసినట్టు ఏ ...ఇంకా మరిన్ని »

అన్ని జిల్లా కేంద్రాల్లో పెనాల్టీ పాయింట్ల విధానం: పట్నం - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఅన్ని జిల్లా కేంద్రాల్లో పెనాల్టీ పాయింట్ల విధానం: పట్నంఆంధ్రజ్యోతివరంగల్‌: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వాహనాలకు పెనాల్టీ పాయింట్లు అమలు చేస్తామని రోడ్డు, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు పెనాల్టీ పాయింట్ల విధానం ...ఇంకా మరిన్ని »

1440 మందికి..తొలి పాయింట్! - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)1440 మందికి..తొలి పాయింట్!T News (పత్రికా ప్రకటన)ట్రాఫిక్‌ను ఉల్లంఘించిన వాహనదారులకు మూడు కమిషనరేట్‌లలో ఉల్లంఘన పాయింట్ల సిస్టమ్‌ను మంగళవారం నుంచి ప్రారంభించారు. మొదటి రోజు ఎక్కువగా హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న వారికి ఒక పాయింట్ జత అయ్యింది. హైదరాబాద్ కమిషనరేట్‌లో మొదటి పాయింట్ మలక్‌పేటక్‌కు చెందిన పరుశురాం అనే ద్విచక్రవాహనదారుడికి పడింది. మూడు కమిషనరేట్లలో ...ఇంకా మరిన్ని »

జీరో పాయింట్లతో హీరోగా ఉండండి: డీజీపీ - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిజీరో పాయింట్లతో హీరోగా ఉండండి: డీజీపీఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): వాహనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ జీరో పాయింట్లతో హీరోగా ఉండాలని డీజీపీ అనురాగ్‌ శర్మ హైదరాబాద్‌ పౌరులకు సూచించారు. 'జీరో పాయింట్లు కొనసాగిస్తూ హీరోలుగా ఉండండి. 12 నెగిటివ్‌ పాయింట్ల విధానం అమల్లోకి వచ్చింది.'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. గ్రేటర్‌ పరిధిలో అమలు చేస్తున్న పాయింట్ల ...ఇంకా మరిన్ని »

పాయింట్‌ పడింది - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిపాయింట్‌ పడిందిఆంధ్రజ్యోతిహైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్స్‌ వ్యవస్థ.. దేశంలోనే తొలిసారి హైదరాబాద్‌లో అమల్లోకి వచ్చింది. మొదటిరోజైన మంగళవారం.. హైదరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మలక్‌పేట్‌ వద్ద హెల్మెట్‌ ధరించకుండా బైక్‌ నడుపుతున్న పరశురాములు అనే వ్యక్తికి ఈ విధానంలో భాగంగా ఒక పెనాల్టీ పాయింట్‌ విధించారు.ఇంకా మరిన్ని »

జీరో పాయింట్లతో వెళ్లండి.. హీరోగా ఉండండి - Namasthe Telangana

Namasthe Telanganaజీరో పాయింట్లతో వెళ్లండి.. హీరోగా ఉండండిNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై మంగళవారం నుంచి పోలీసులు అమలుచేస్తున్న 12 పాయింట్ల పెనాల్టీ విధానంపై డీజీపీ అనురాగ్‌శర్మ స్పందించారు. ట్విట్టర్‌లో వాహదారులకు సందేశం ఇచ్చారు. నిబంధనలు పాటి స్తూ జీరో పాయింట్లతో వెళ్లండి.. హీరోగా ఉండండి.. అంటూ తన ...ఇంకా మరిన్ని »

పరశురాములుకు తొలి 'పాయింట్‌' - సాక్షి

సాక్షిపరశురాములుకు తొలి 'పాయింట్‌'సాక్షిసాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనులకు పెనాల్టీ పాయింట్లు విధించే విధానం మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు తమ తమ పరిధుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ.. చలాన్‌ టికెట్‌ జారీ చేయడంతో పాటు పాయింట్లు వడ్డించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును సంయుక్త పోలీసు కమిషనర్‌ వి.రవీందర్‌ ...ఇంకా మరిన్ని »

సిటీ డ్రైవ్.. నేటినుంచి మీపాయింట్ల లెక్కిదిగో.. - Tolivelugu (పత్రికా ప్రకటన)

సిటీ డ్రైవ్.. నేటినుంచి మీపాయింట్ల లెక్కిదిగో..Tolivelugu (పత్రికా ప్రకటన)ఆగష్టు1వ తేదీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాహనాలకు కొత్త ట్రాఫిక్‌ విధానం అమల్లోకి వచ్చింది. వాహనదారులు చేసిన ట్రాఫిక్ ఉల్లంఘనలను బట్టి పాయింట్ల విధిస్తారు. ఈ పాయింట్లు 12 పాయింట్లు దాటితే లైసెన్స్‌ రద్దవుతుంది. ఏయే నేరానికి ఎన్ని పాయింట్లు జమ అవుతాయో ఓ సారి చూద్దాం.. తాగి ప్రజా రవాణా వాహనాలు నడిపితే 5 పాయింట్లు దోపిడీలు ...ఇంకా మరిన్ని »

ట్రాఫిక్ పాయింట్ సిస్టమ్‌కు ప్రజలు సహకరించాలి:మహేందర్‌రెడ్డి - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిట్రాఫిక్ పాయింట్ సిస్టమ్‌కు ప్రజలు సహకరించాలి:మహేందర్‌రెడ్డిఆంధ్రజ్యోతివరంగల్‌: హైదరాబాద్‌లో అమలు చేస్తున్న ట్రాఫిక్ పాయింట్ సిస్టమ్‌కు ప్రజలు సహకరించాలని మంత్రి మహేందర్ రెడ్డి కోరారు. త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో పెనాల్టీ పాయింట్ సిస్టం అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదాలు అరికట్టాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ఆయన అన్నారు. రవాణాశాఖలో ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తానని ఆయన ...ఇంకా మరిన్ని »

అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ 'పాయింట్' సిస్టమ్ - ఆంధ్రజ్యోతి

అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ 'పాయింట్' సిస్టమ్ఆంధ్రజ్యోతివరంగల్‌: హైదరాబాద్‌లో అమలు చేస్తున్న ట్రాఫిక్ పాయింట్ సిస్టమ్‌కు.. ప్రజలు సహకరించాలని మంత్రి మహేందర్ రెడ్డి కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి.. రాజధానిలో అమలు చేస్తున్న ట్రాఫిక్ నిబంధనలపై మాట్లాడారు. త్వరలో అన్ని జిల్లా కేంద్రాల్లో పెనాల్టీ పాయింట్ సిస్టం అమలు చేస్తామన్నారు. ప్రమాదాలు అరికట్టాలంటే కఠిన ...ఇంకా మరిన్ని »

'జీరో పాయింట్లుతో హీరోగా ఉండండి' - సాక్షి

సాక్షి'జీరో పాయింట్లుతో హీరోగా ఉండండి'సాక్షిహైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా, పోలీసు శాఖలు నెగిటివ్‌ పాయింట్ల విధానాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తీసుకువచ్చాయి. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలను ఇక జరిమానాలతో సరిపెట్టరు. ప్రతి తప్పిదానికి నిర్దేశించిన మేరకు నెగిటివ్‌ పాయింట్లు విధిస్తారు. అలా 12 పాయింట్లు దాటితే లైసెన్సు ...ఇంకా మరిన్ని »

గీత దాటారో.. లైసెన్సు గోవిందా! - Samayam Telugu

Samayam Teluguగీత దాటారో.. లైసెన్సు గోవిందా!Samayam Teluguట్రాఫిక్ ఉల్లం'ఘనుల' కోసం ఇక ప్రత్యేకంగా పాయింట్లు వడ్డించనున్నారు. ఈ సరికొత్త విధానం మంగళవారం నుంచి మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అమల్లోకి వచ్చింది. ప్రమాదాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఉల్లంగనలు 12 పాయింట్లు చేరితే, ఏడాది పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు.ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌లో వాహనదారులకు ఇవాళ్టి నుంచే... - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిహైదరాబాద్‌లో వాహనదారులకు ఇవాళ్టి నుంచే...ఆంధ్రజ్యోతిహైదరాబాద్: బైక్‌మీద ఆఫీసుకు బయల్దేరుతున్నారా! పిల్లవాడిని స్కూలు వద్ద డ్రాప్‌ చేసేందుకు కారు బయటకు తీస్తున్నారా! జరభద్రం. బయటకు వెళ్లేముందే వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు సరిచూసుకోండి. బైక్‌ నడుపుతుంటే హెల్మెట్‌. ఫోర్‌ వీలర్‌ అయితే సీట్‌బెల్ట్‌ ధరించడం మరువద్దు. అన్నింటినీ మించి లైసెన్స్‌ మీ వెంట ఉంచుకోవడాన్ని ...ఇంకా మరిన్ని »

హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్ - Teluguwishesh

హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్Teluguwisheshసరికొత్త ట్రాఫిక్ రూల్స్ తో హైదరాబాద్ లో వాహనదారులకు నేటి నుంచి చుక్కలు చూపించబోతుంది ట్రాఫిక్ శాఖ. ఉల్లంఘనను బట్టి పాయింట్ల విధానంలో కోతవేయనున్నారు. 12 పాయింట్లు దాటితే అతిక్రమించిన వాళ్ల లైసెన్స్ రద్దు చేయనున్నారు. దేశంలోనే ప్రయోగాత్మకంగా తెలుగు రాష్ట్రంలోనే ఈ రూల్స్ తేవటం విశేషం. లైసెన్స్ దాటాక కూడా మళ్లీ వాహనం ...ఇంకా మరిన్ని »

నేటి నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాహనాలకు కొత్త ట్రాఫిక్‌ విదానం - Andhraprabha Daily

Andhraprabha Dailyనేటి నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌లో వాహనాలకు కొత్త ట్రాఫిక్‌ విదానంAndhraprabha Dailyobey_police గ్రేటర్‌ హైదరాబాద్‌లో నేటి నుంచి వాహనాలకు కొత్త ట్రాఫిక్‌ విదానం అమలు చేయనున్నారు. ఉల్లంఘనలను బట్టి పాయింట్లు విధించనున్నారు. 12 పాయింట్లు దాటితే లైసెన్సు రద్దు చేయనున్నారు. దోపిడీ, స్నాచింగ్‌లకు వాహనాలు ఉపయోగిస్తే 5 పాయింట్లు, రోడ్డు ప్రమాదంలో బాధితులు మరణిస్తే 5 పాయింట్లు, మద్యం సేవించి కార్లు, భారీ వాహనాలు ...ఇంకా మరిన్ని »

ఇప్పటివరకూ ఒక లెక్కా... ఇవాళ్టి నుంచి మరో లెక్క - HMTV

HMTVఇప్పటివరకూ ఒక లెక్కా... ఇవాళ్టి నుంచి మరో లెక్కHMTVఇప్పటివరకూ ఒక లెక్కా... ఇవాళ్టి నుంచి మరో లెక్క అంటున్నారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. ఇకపై ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్స్‌ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్‌ ఇస్తున్నారు. రూల్స్‌ని లైట్‌ తీసుకున్నారో... లైసెన్స్‌ రద్దయిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. కొత్తగా పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు... నెంబర్‌ పన్నెండు ...ఇంకా మరిన్ని »

12దాటితే వేటే - Namasthe Telangana

Namasthe Telangana12దాటితే వేటేNamasthe Telanganaహైదరాబాద్, నమస్తే తెలంగాణ: ట్రాఫిక్ ఉల్లంఘలనకు పాల్పడేవారు ఇకపై ఒకటికి రెండుసార్లు చూసుకొని వాహనం నడుపాల్సిందే. దొరికితే చలాన్లు కట్టేద్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటే ఏకం గా జైలు శిక్ష పడే అవకాశం ఉన్నది. హైదరాబాద్‌లోని ట్రాఫిక్ ఉల్లంఘనులపై కఠిన చర్య లు తీసుకునేందుకు అధికారులు మంగళవా రం నుంచి పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ...ఇంకా మరిన్ని »

గీత దాటితే తాట తీస్తారు! - T News (పత్రికా ప్రకటన)

T News (పత్రికా ప్రకటన)గీత దాటితే తాట తీస్తారు!T News (పత్రికా ప్రకటన)భాగ్యనగరంలో ట్రాఫిక్ నిబంధలను అతిక్రమించే వారిపై కొరడా ఝుళిపించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఉల్లంఘనుల భరతం పట్టేందుకు మోటార్‌ వెహికిల్‌ చట్టానికి మరింత పదును పెట్టారు. గీత దాటితే తాట తీసేలా పెనాల్టీ పాయింట్స్ విధానాన్ని రూపొందించారు. ఇవాళ్టి (ఆగస్ట్ 1) నుంచి ఇది అమల్లోకి రానుంది. నిబంధనలు ఉల్లంఘించినా జరిమానాలు ...ఇంకా మరిన్ని »

పాయింట్‌ రీడింగ్‌ షురూ.. - PRAJASAKTI

పాయింట్‌ రీడింగ్‌ షురూ..PRAJASAKTIట్రాఫిక్‌ ఉల్లంఘనులను కట్టడి చేసేందుకు పోలీసులు తీసుకొచ్చిన పాయింట్ల విధానం మంగళవారం నుంచి అమల్లోకి రానుంది. ఒక్కో ఉల్లంఘనకు ఒక్కో పాయింట్‌ లెక్కించి 12 పాయింట్లకు చేరుకుంటే వెంటనే చర్యలు తీసుకుంటారు. దీంతో వాహనదారులు కొంతమేరకైనా ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తారని అధికారులు భావిస్తున్నారు. హైదరా బాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ...ఇంకా మరిన్ని »

వాహనదారులు జర భద్రం.. లేకుంటే 'పాయింట్' పడుద్ది - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతివాహనదారులు జర భద్రం.. లేకుంటే 'పాయింట్' పడుద్దిఆంధ్రజ్యోతిహైదరాబాద్‌: నగరంలో వినూత్న కార్యక్రమం అమల్లోకి వస్తోంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానం ప్రవేశపెడుతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించేవారికి పాయింట్‌ పడుద్దంటున్నారు అధికారులు. హెల్మెట్‌ లేకుంటే ఒకటి... డాక్యుమెంట్లు లేకుంటే రెండు... డ్రంకెన్‌ డ్రైవింగ్‌తో మూడు, నాలుగు, ఐదు... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా..? ఇవే కాదు.. చిట్టా ...ఇంకా మరిన్ని »