తాడిపత్రి కోర్టుకు ఇప్పాల రవీంద్ర - ఆంధ్రజ్యోతి

తాడిపత్రిటౌన్, మే 27: ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇప్పాల రవీంద్రారెడ్డిని శనివారం పోలీసులు తాడిపత్రి కోర్టుకు హాజరుపరిచారు. వైజాగ్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న రవీంద్రారెడ్డిని ప్రత్యేక వాహనంలో తాడిపత్రికి తీసుకు వచ్చి కోర్టుకు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్‌ బుజ్జప్ప రవీంద్రారెడ్డికి బెయిల్‌ ...

జేసీపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్ - ఆంధ్రజ్యోతి

అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన తాడిపత్రి పోలీసులను ఆశ్రయించారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు రవీందర్ రెడ్డిని తాడిపత్రి పోలీసులు ...

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పోస్టు పెట్టాడని..! - సాక్షి

తాడిపత్రి: సోషల్‌ మీడియా వేదికపై ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్న నెటిజన్లపై చంద్రబాబు సర్కారు కన్నెర్ర జేస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు చేసిన వారిని వెంటాడి వేధిస్తోంది. తాజాగా మరో సోషల్‌ మీడియా కార్యకర్త ఇప్పాల రవీందర్‌పై సర్కారు ఇదేతరహాలో బెదిరింపుల పర్వానికి తెరలేపింది. టీడీపీ ...