మోచేతికి గాయం: జొకోవిచ్‌ ఈ సీజన్లో ఇక ఆడనట్లే (వీడియో) - Oneindia Telugu

Oneindia Teluguమోచేతికి గాయం: జొకోవిచ్‌ ఈ సీజన్లో ఇక ఆడనట్లే (వీడియో)Oneindia Teluguహైదరాబాద్: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ గాయం కారణంగా ఈ సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడు. ఈ విషయాన్ని బుధవారం జొకోవిచ్ అధికారికంగా ప్రకటించాడు. ర్యాంకింగ్స్‌లో నాలుగో స్ధానంలో ఉన్న జొకోవిచ్కి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్లో మ్యాచ్ సందర్భంగా మోచేతికి గాయమైన సంగతి తెలిసిందే. గాయం కారణంగా వింబుల్డన్ పోటీ నుంచి ...ఇంకా మరిన్ని »

జొకోవిచ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. - ప్రజాశక్తి

జొకోవిచ్ సంచ‌ల‌న నిర్ణ‌యం..ప్రజాశక్తిముంబై: మోచేతి గాయం కారణంగా యూఎస్‌ ఓపెన్‌తోపాటు ఈ ఏడాది మిగిలిన సీజన్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రపంచ రెండో ర్యాంకర్, సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ప్రకటించాడు. 2005లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడిన జొకోవిచ్‌ వరుసగా 51 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో పాల్గొన్నాడు. 'దాదాపు ఏడాది కాలంగా మోచేతి గాయంతో ...ఇంకా మరిన్ని »

ఈ ఏడాదంతా ఆటకు దూరం - Namasthe Telangana

ఈ ఏడాదంతా ఆటకు దూరంNamasthe Telanganaబెల్‌గ్రేడ్: ప్రపంచ టెన్నిస్ మాజీ నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఊహించినట్లే వచ్చేనెలలో జరిగే యూఎస్ ఓపెన్‌లో ఆడడం లేదు. మోచేయి గాయంతో బాధపడుతున్న తాను.. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌తో పాటు ఈ సీజన్ మొత్తానికే ఆడకూడదని నిర్ణయించుకున్నట్లు జొకోవిచ్ బుధవారం ప్రకటించాడు. సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ అయిన యూఎస్ ఓపెన్ వచ్చేనెలలో ...ఇంకా మరిన్ని »

యూఎస్ ఓపెన్‌కు జొకో దూరం? - Namasthe Telangana

యూఎస్ ఓపెన్‌కు జొకో దూరం?Namasthe Telanganaన్యూయార్క్: మాజీ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఈ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ ఆడకపోవచ్చని సెర్బియా డేవిస్‌కప్ జట్టు వైద్యు డు వెల్లడించారు. కొంతకాలంగా మోచే తి గాయంతో ఇబ్బంది పడుతున్న జొకోవిచ్.. ఇటీవల వింబుల్డన్‌లోనూ క్వార్టర్స్ మ్యాచ్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో వైద్యు ల సలహామేరకు గాయం నుంచి ...ఇంకా మరిన్ని »