ఉద్యమకారులకు ఘనసత్కారం - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ :తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రతి ఒక్కరినీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం గౌరవిస్తున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 16ఏండ్ల ఉత్తమ ప్రస్థానంలో తనతో కలిసి నడిచినవారిని గుర్తుంచుకొని పదవులు ఇస్తున్నారు. గల్లీస్థాయి నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ ఉద్యమం కోసం, టీఆర్‌ఎస్ పార్టీ కోసం పనిచేసినవారిని బంగారు ...