ముఖ్య కథనాలు

టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు: ఉత్తమ్‌ - సాక్షి;

టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు: ఉత్తమ్‌ - సాక్షి

సాక్షిటీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు: ఉత్తమ్‌సాక్షిసాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ చెబుతున్న సర్వే అంతా బోగస్‌ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని కల్లో టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావని, కేసీఆర్‌ది గ్లోబెల్స్‌ ప్రచారమని చెప్పారు. ''ఏం ఘనకార్యాలు చేశారని ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లేయాలో చెప్పాలి. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే తెలంగాణ నంబర్‌వన్‌గా ఉన్నందుకా?ఇంకా మరిన్ని »

హైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ... - Andhraprabha Daily;

హైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ... - Andhraprabha Daily

Andhraprabha Dailyహైదరాబాద్: కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ...Andhraprabha Dailyuttam సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన సర్వే బోగస్ అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావని జోష్యం చెప్పారు. టీఆర్‌ఎస్ మూడేళ్ల పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో ...ఇంకా మరిన్ని »

కేసీఆర్ సర్వే బోగస్: ఉత్తమ్ - ఆంధ్రజ్యోతి

కేసీఆర్ సర్వే బోగస్: ఉత్తమ్ఆంధ్రజ్యోతిహైదరాబాద్: కేసీఆర్ సర్వే బోగస్ అని, గోబెల్స్ ప్రచారం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 11 సీట్లు కూడా రావు అని జోష్యం చెప్పారు. టీఆర్‌ఎస్ మూడేళ్ల పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. మద్దతు ధర అడిగితే రైతులకు సంకెళ్లు వేశారన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.ఇంకా మరిన్ని »