టీఆర్‌ఎస్‌ నేత కుమారుడి వీరంగం.. - సాక్షి

హైదరాబాద్‌: టోల్‌ఛార్జ్‌ అడిగినందుకు ఓ టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు వీరంగం సృష్టించాడు. స్నేహితులతో కలిసి టోల్‌ సిబ్బందిపై కత్తులతో దాడి చేశాడు. ఎల్బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇంఛార్జ్‌ రాంమోహన్‌ గౌడ్‌ కుమారుడు మనీష్‌ శ్రీశైలం హైవేపై ఉన్న కడ్తాల్‌ టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 9.30 సమయంలో జరిగనట్లు తెలుస్తోంది. సిబ్బంది టోల్‌ ఫీజు ...

నన్నే డబ్బులు అడుగుతావా..కార్పొరేటర్‌ కుమారుడి వీరంగం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్ : నా కారు ఆపి డబ్బులు అడుగుతావా...అంటూ బీఎన్‌రెడ్డినగర కార్పొరేటర్‌ లక్ష్మి కుమారుడు మనీష్‌ గౌడ్ స్నేహితులతో కలిసి కడ్తాల్‌ టోల్‌ప్లాజా ఉద్యోగిపై దాడి చేశాడు. ఎల్‌బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఎం. రామ్మోహన్‌గౌడ్‌, కార్పొరేటర్‌ లక్ష్మీ కుమారుడు మనీష్ గౌడ్‌ మరో ఐదుగురు స్నేహితులు కారులో శ్రీశైలం వెళ్లారు. సోమవారం తిరిగి వస్తుండగా ...

కత్తులతో కార్పొరేటర్‌ తనయుడి వీరంగం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం కార్పొరేటర్‌ తనయుడి వీరంగం సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి దగ్గర టోల్‌గేట్‌ సిబ్బందిపై కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న కుమారుడు మనీష్‌గౌడ్‌ దాడిచేశాడు. టోల్‌చార్జ్‌ అడిగినందుకు ఆగ్రహించిన మనీష్‌గౌడ్‌, అతని స్నేహితులు సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో టోల్‌గేట్‌ సిబ్బందిలో ఒకరికి ...