తాగిన మైకం.. కార్పోరేటర్ కొడుకుననే బలుపు! - Samayam Telugu

తాగిన మత్తులో టీఆర్ఎస్ నేత కుమారుడు వీరంగం సృష్టించాడు. కార్పోరేటర్ కొడుకుననే బలుపుతో టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడికి దిగాడు. టోల్‌గేట్ ఫీజు కట్టాలని అడిగినందుకు తన అనుచరులతో కలిసి టోల్‌గేట్‌ సిబ్బందిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్‌ గండిమైసి టోల్‌గేట్‌ వద్ద చోటుచేసుకుంది. వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌ కార్పోరేటర్‌ ...

మనీష్ గౌడ్ దాడి ఘటనను ఖండించిన మంత్రి కేటీఆర్ - Namasthe Telangana

హైదరాబాద్ : బీఎన్‌రెడ్డి కార్పొరేటర్ లక్ష్మీ కుమారుడు మనీష్‌గౌడ్ దాడి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కడ్తాల్ టోల్‌గేట్ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి మనీష్‌గౌడ్ దాడి చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. కడ్తాల్ ఘటనను ప్రస్తావిస్తూ.. ప్రియావ్ దేశాయి అనే వ్యక్తి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. ఇలాంటి ఘటనల వల్ల మీకు చెడ్డ పేరు వస్తుందని ...

టోల్‌గేట్ సిబ్బందిపై కార్పొరేటర్‌ తనయుడి దాడి... - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: బీఎన్‌రెడ్డి నగర్‌ కార్పొరేటర్‌ తనయుడు, అతడి స్నేహితులు కలిసి వీరంగం సృష్టించారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి దగ్గర టోల్‌గేట్‌ సిబ్బందిపై కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న కుమారుడు మనీష్‌గౌడ్‌, స్నేహితులు దాడిచేసారు. టోల్‌చార్జ్‌ అడిగినందుకు కత్తులతో టోల్‌గేట్ సిబ్బందిపై మనీష్‌గౌడ్ స్నేహితులు దాడి చేశారు. టోల్‌గేట్‌ ...

హైదరాబాద్ లో టీఆర్ఎస్ నేత తనయుడి వీరంగం - HMTV

టోల్‌ఛార్జ్‌ అడిగినందుకు టీఆర్‌ఎస్‌ నేత కుమారుడు వీరంగం సృష్టించాడు. స్నేహితులతో కలిసి టోల్‌ సిబ్బందిపై కత్తులతో దాడి చేశాడు. ఎల్బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇంఛార్జ్‌ రాంమోహన్‌ గౌడ్‌ కుమారుడు మనీష్‌ శ్రీశైలం హైవేపై ఉన్న కడ్తాల్‌ టోల్‌గేట్‌ సిబ్బందిపై దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాత్రి 9.30 సమయంలో జరిగనట్లు తెలుస్తోంది. టోల్‌ ఫీజు అడిగినందుకు మనీష్‌ అతని ...

కడ్తాల్‌ టోల్‌గేట్‌ వద్ద ఎల్బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇంచార్జి రామ్మోహన్‌ కుమారుడు వీరంగం - ప్రజాశక్తి

ఎల్బీనగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇంచార్జ్‌ రామ్మోహన్‌ గౌడ్‌ కుమారుడు మనీష్‌ వీరంగం సృష్టించాడు. టోల్‌ ప్లాజా అడిగినందుకు మహబూబ్‌నగర్‌ జిల్లా కడ్తాల్‌ టోల్‌గేట్‌ వద్ద సిబ్బందిపై దాడి చేశాడు. మద్యం మత్తులో దాడి ఉన్న మనీష్‌ తన ఫ్రెండ్‌తో కలిసి దాడి చేయడంతో ముగ్గురు టోల్‌గేట్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. కారులో వెళ్లిపోతుండగా పోలీసులు మనీష్‌ను ...

నన్నే డబ్బులు అడుగుతావా..కార్పొరేటర్‌ కుమారుడి వీరంగం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్ : నా కారు ఆపి డబ్బులు అడుగుతావా...అంటూ బీఎన్‌రెడ్డినగర కార్పొరేటర్‌ లక్ష్మి కుమారుడు మనీష్‌ గౌడ్ స్నేహితులతో కలిసి కడ్తాల్‌ టోల్‌ప్లాజా ఉద్యోగిపై దాడి చేశాడు. ఎల్‌బీనగర్‌ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఎం. రామ్మోహన్‌గౌడ్‌, కార్పొరేటర్‌ లక్ష్మీ కుమారుడు మనీష్ గౌడ్‌ మరో ఐదుగురు స్నేహితులు కారులో శ్రీశైలం వెళ్లారు. సోమవారం తిరిగి వస్తుండగా ...

కత్తులతో కార్పొరేటర్‌ తనయుడి వీరంగం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌: నగరంలోని వనస్థలిపురం కార్పొరేటర్‌ తనయుడి వీరంగం సృష్టించాడు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి దగ్గర టోల్‌గేట్‌ సిబ్బందిపై కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్న కుమారుడు మనీష్‌గౌడ్‌ దాడిచేశాడు. టోల్‌చార్జ్‌ అడిగినందుకు ఆగ్రహించిన మనీష్‌గౌడ్‌, అతని స్నేహితులు సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో టోల్‌గేట్‌ సిబ్బందిలో ఒకరికి ...