రేపే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవా న్ని పురస్కరించుకొని ఆ పార్టీ ప్లీనరీని శుక్రవారం నిర్వహిస్తున్నా రు. టీఆర్‌ఎస్‌ సర్కారు ఇప్పటివరకు చేసింది చెప్పి, రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలో సూచించే వేదికగా ఈ ప్లీనరీని ఉపయోగించుకుంటారు. హైదరాబాద్‌ శివారులోని కొంప ల్లిలో ఏర్పాటుచేసిన పార్టీ ప్లీన రీ ప్రాంగణానికి ...

రేపు కొంపల్లిలో టిఆర్‌ఎస్‌ ఫ్లీనరీ - ప్రజాశక్తి

టిఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొంపల్లిలో ఈ నెల 21న నిర్వహించే ప్లీనరీకి దాదాపు 15వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. టిఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్లీనరీని నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్లీనరీ ప్రారంభమవుతుంది. ఆ సమయానికే సిఎం కెసిఆర్‌, మంత్రి వర్గ ...

ప్లీనరీ ఏర్పాట్లు షురూ.. - సాక్షి

కుత్బుల్లాపూర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ బుధవారం కొంపల్లి జీబీఆర్‌ గార్డెన్‌లో కొనసాగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. భోజనం, పార్కింగ్, వీఐపీ విడిది, వివిధ జిల్లాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలకు వసతి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ...

60ఎకరాల్లో టీఆర్ఎస్ ప్లీనరీ.. 75ఎకరాల్లో పార్కింగ్: కేటీఆర్ - Oneindia Telugu

ప్రధాన సభ ప్రాంగణం 5ఎకరాల్లో ఉంటుందని తెలిపారు. మొత్తం ప్లీనరీ 60ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. By: Mittapalli Srinivas. Published: Wednesday, April 19, 2017, 17:56 [IST]. Subscribe to Oneindia Telugu. హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దేశంలోని మిగతా రాష్ట్రాల ...

టిఆర్ఎస్ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు - T News (పత్రికా ప్రకటన)

దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మనం అమలు చేస్తున్న పథకాల గురించి తెలుసుకొని పోతున్నారని వివరించారు. 21 శాతం వృద్ధి రేటుతో రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఉందన్నారు. ఎనిమిది రాష్ట్రాలు మిషన్ భగీరథ పథకాన్ని వాళ్ళ ...

'60 ఎకరాల్లో ప్లీనరీ.. 75 ఎకరాల్లో పార్కింగ్‌' - సాక్షి

హైదరాబాద్‌: కొత్త రాష్ట్రంగా ఇంకా తెలంగాణ పూర్తిస్థాయిలో కుదురుకోకముందే మొత్తం దేశాన్ని ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. 21శాతం వృద్ధి రేటుతో తెలంగాణ మిగితా రాష్ట్రాలకంటే వేగంగా దూసుకెళుతోందని చెప్పారు. ఈ నెల 21న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ కొంపల్లి జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలు బుధవారం మీడియా ...

ధూంధాంగా టీఆర్ఎస్ ప్లీనరీ: కేటీఆర్ - Samayam Telugu

ఈ నెల 21న హైదరాబాద్ లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. నగర శివారులోని కొంపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లను కేటీఆర్ బుధవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కేటీఆర్ ...

టీఆర్ఎస్ ప్లీన‌రీకి భారీ ఏర్పాట్లు : మ‌ంత్రి కేటీఆర్‌ - ప్రజాశక్తి

కొంపల్లి : కేసీఆర్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ సీఎంగా గుర్తింపు పొందారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈనెల 21న కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లీనరీకి 10వేల మంది ప్రతినిధులు హాజరవుతారన్నారు. 60 ఎకరాల్లో ప్లీనరీకి ...

టీఆర్‌ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తి : కేటీఆర్ - Namasthe Telangana

హైదరాబాద్ : ఈ నెల 21న నిర్వహించబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీకి పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కొంపల్లిలో ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో సుమారు 15 వేల మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ప్లీనరీ సమావేశం ఉదయం 10.30 గంటలకు ...

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం - T News (పత్రికా ప్రకటన)

అంతటా పండుగ సంబురం… తెలంగాణ రాష్ట్ర సమితి 16వ వార్షికోత్సవాలకు సిద్ధమౌతోంది..! ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లో ప్లీనరీ, 27న వరంగల్‌లో బహిరంగసభ నిర్వహించనున్నారు.! మరో రెండు రోజుల్లో ఘనంగా జరగనున్న ప్లీనరీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీకి హాజరయ్యే 15వేల మంది ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని హంగులను ...

ప్లీనరీకి చురుగ్గా ఏర్పాట్లు - ఆంధ్రజ్యోతి

మేడ్చల్‌ జిల్లా, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్లీనరీ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం కొంపల్లిలోని జీబీఆర్‌ గార్డెన్స్‌లో ఈ నెల 21న టీఆర్‌ఎస్‌ ప్లీనరీ జరగనుంది. ప్లీనరీ ఏర్పాట్లను ఇప్పటికే మంత్రులు కేటీఆర్‌, పి.మహేందర్‌రెడ్డి పలుమార్లు పరిశీలించారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి ...

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు - సాక్షి

మేడ్చల్‌ జిల్లా: ఈ నెల 21న మేడ్చల్‌ –మల్కాజిగిరి జిల్లాలోని కొంపల్లిలో జరగనున్న టీఆర్‌ఎస్‌ 16వ ప్లీనరీకి జిల్లా నాయకత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన మేడ్చల్‌ జిల్లా పరిధిలో ప్లీనరీ జరిపేందుకు రాష్ట్ర నాయకత్వం ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించటంతో... అందుకు తగినట్టుగానే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ...