ముఖ్య కథనాలు

టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌ - సాక్షి

టీటీడీ ఈవోగా అనిల్‌కుమార్‌ సింఘాల్‌సాక్షితిరుమల-తిరుపతిదేవస్థానం (టీటీడీ) చరిత్రలో మొట్టమొదటిసారిగా ఉత్తరాది వ్యక్తి కార్యనిర్వహణాధికారి (ఈవో)గా నియమితులయ్యారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉత్తరాది ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయనతోపాటు మరికొందరు ఐఏఎస్‌ అధికారులను ...ఇంకా మరిన్ని »

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ - Andhraprabha Daily

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీAndhraprabha DailyAPLogo ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సంఘాల్‌, రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌గా సాంబశివరావు, ఫైబర్‌గ్రిడ్‌ ఎండీగా ఎ.బాబు, ఏపీ భవన్‌ రెసిడెన్షియల్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ ప్రకాశ్‌, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా జె.నివాస్‌ లను ప్రభుత్వం బదిలీ చేసింది. by Taboola by Taboola · Sponsored Links ...ఇంకా మరిన్ని »

ఏపిలో ఐదుగురు ఐఏఎస్‌ల బ‌దిలీలు.... - ప్రజాశక్తి

ఏపిలో ఐదుగురు ఐఏఎస్‌ల బ‌దిలీలు....ప్రజాశక్తిఅమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్‌లు బ‌దిలీలు అయ్యారు. టీటీడి ఈవోగా ఏకే సింఘాల్, రెవెన్యూ శాఖ స్పెష‌ల్ సీఎస్‌గా సాంబ‌శివ‌రావు, పైబ‌ర్ గ్రిడ్ ఎండీగా ఏ బాబు, ఏపి భ‌వ‌న్ రెసిడెన్షియ‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ , విజ‌య‌వాడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా జె.నివాస్‌లు బ‌దిలీలు అయిన‌ట్టు ఏపి ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌ను జారీచేసింది.ఇంకా మరిన్ని »