టీడీపీని వీడే ప్రసక్తే లేదు: రామసుబ్బారెడ్డి - ఆంధ్రజ్యోతి

కడప: తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన జమ్మలమడుగులో తన వర్గం కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి నియోజకవర్గ సమస్యలను వివరిస్తానన్నారు. అలాగే నియోజకవర్గంలో కొందరు ...

చంద్రబాబుకు రామసుబ్బారెడ్డి షాక్: మహానాడుకు దూరం, అనుచరులతో భేటీ కానున్న ... - Oneindia Telugu

జమ్మలమడుగు: కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన టిడిపి నాయకుడు మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి ఇంకా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితోనే ఉన్నారు. మహానాడుకు ఆయన హాజరుకాలేదు.ఆదివారం నాడు ఆయన తన అనుచరులతో సమావేశం కానున్నారు. కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీమంత్రి పి.రామసుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ...

మహానాడుకు దూరంగా టీడీపీ నేత... నేడు కార్యకర్తలతో భేటీ - ఆంధ్రజ్యోతి

కడప: జిల్లాలోని జమ్మలమడుగుకు చెందిన టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఇంకా అలకపాన్పు దిగలేదు. తన ప్రత్యర్ధి వర్గానికి చెందిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై ఆయన గత రెండు నెలలుగా టీడీపీ అధిష్టానంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒకానొక దశలో ఆయన టీడీపీని వీడేందుకు కూడా సిద్ధపడ్డారు. ప్రస్తుతం టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ...