ఎయిర్‌టెల్ ఆఫర్లపై జియో మండిపాటు.. ట్రాయ్‌కు ఫిర్యాదు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: నిన్నమొన్నటి వరకు జియో ఆఫర్లపై భారతీ ఎయిర్‌టెల్ ట్రాయ్‌ను ఆశ్రయించింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఎయిర్‌టెల్ ఆఫర్లు వినియోగదారులను మభ్య పెట్టేలా ఉన్నాయంటూ జియో ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. టారిఫ్ రూల్స్‌ను ఎయిర్‌టెల్ ఉల్లంఘిస్తూ ఖాతాదారులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. సునీల్ భారతీ మిట్టల్ ...

టెలికాం దిగ్గజంపై మండిపడుతున్న జియో - సాక్షి

టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ పై రిలయన్స్ జియో భారీగా మండిపడుతోంది. టారిఫ్ రూల్స్ ను తీవ్రంగా ఉల్లంఘిస్తూ తప్పుదోవ పట్టించే ఆఫర్లను ఎయిర్ టెల్ తీసుకొస్తుందని జియో ఆరోపిస్తుంది. తన కస్టమర్ల మధ్య ఏకపక్ష వివక్షతను తీసుకొస్తుందని పేర్కొంటోంది. ఎయిర్ టెల్ కొత్తగా తీసుకొచ్చిన రూ.293, రూ.449 ప్లాన్స్ తప్పుడు ధోరణిలో ఉన్నాయని, వీటికి ...