టెస్కో కన్సల్టెంట్‌గా రామగోపాల్‌రావు - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: టెస్కో కన్సల్టెంట్‌గా కే రామగోపాల్‌రావును నియమిస్తూ టెస్కో ఎండీ శైలజా రామయ్యార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయన ఏడాదిపాటు కన్సల్టెంట్‌గా కొనసాగుతారని పేర్కొన్నారు. రామగోపాల్‌రావు ప్రస్తుతం చేనేత జౌళిశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఆయన పదవీ విరమణ చేశారు. అయితే ఆయన ...