చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ ఆడి తీరాలి! - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: సరికొత్త ఆర్థిక పంపిణీ విధానంతో బీసీసీఐకి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో త్వరలో జరిగే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని బా య్‌కాట్‌ చేయాలని భారత్‌ భావిస్తోంది. అయితే కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ర్టేటర్స్‌ (సీఓ ఏ) మెంబర్‌ రామచంద్ర గుహ మాత్రం చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తప్పకుండా పాల్గొనాలని చెబుతున్నారు. 'ఒక క్రికెట్‌ అభిమానిగా.. నా వ్యక్తిగత ...

టోర్నీలో భారత్‌ ఆడాల్సిందే - సాక్షి

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్‌ కచ్చితంగా ఆడాల్సిందేనని పరిపాలక కమిటీ (సీఓఏ) సభ్యుడు రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. ఐసీసీ నూతన ఆర్థిక విధానంలో భారీగా ఆదాయం కోల్పోతున్నందుకు నిరసనగా ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ ప్రాతినిధ్యంపై అంతటా సందేహాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా సీఓఏ సభ్యుడి ...

చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవచ్చు! - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ఐసీసీ చాంపియనషిప్ ట్రోఫీ నుంచి తప్పుకునే హక్కు భారత్ కు ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్‌ గవాస్కర్‌ అన్నాడు. 2014లో చేసుకున్న మెంబర్స్‌ పార్టిసిపేషన్ అగ్రిమెంట్‌ (ఎమ్‌పీఏ) ప్రకారం ఆ చర్య తీసుకోవచ్చని సన్నీ తెలిపాడు. ఐసీసీ ఆదాయ పంపిణీ నమూనా మార్పుల ఓటింగ్‌లో బీసీసీఐ 2-8తో పరాజయం పాలైన నేపథ్యంలో గవాస్కర్‌ ఈ వ్యాఖ్యలు ...