'ట్రంప్‌ వ్యాఖ్యలతో షాక్‌ తిన్నా' - సాక్షి

న్యూఢిల్లీ: పారిస్‌ వాతావరణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పారిస్‌ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న నిర్ణయంపై అమెరికా పునరాలోచించుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఏడాదిన్నర క్రితం ...

ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై రాజ్‌నాథ్ షాక్‌ - Namasthe Telangana

న్యూఢిల్లీ: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ భార‌త్‌పై చేసిన కామెంట్స్ త‌న‌ను షాక్‌కు గురిచేసిన‌ట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. పారిస్‌ వాతావ‌ర‌ణ ఒప్పందం వ‌ల్ల భార‌త్‌కు బిలియ‌న్ల డాల‌ర్ల విదేశీ నిధులు వ‌స్తాయ‌ని ట్రంప్ విమ‌ర్శ‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌ను రాజ్‌నాథ్ ఖండించారు. పారిస్ వాతావ‌ర‌ణ ఒప్పందం నుంచి అమెరికా ...

"ఆ విషయంలో ఏం చేయాలో అమెరికాకు తెలుసు.. మాకెవరూ చెప్పాల్సిన పనిలేదు" - Oneindia Telugu

న్యూయార్క్: ప్యారిస్ వాతావరణ మార్పు ఒప్పందం నుంచి తప్పుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. భూతాపాన్ని నివారించేందుకు ప్రపంచ దేశాలన్ని ఒక్క తాటి పైకి వచ్చి కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి అమెరికా తూట్లు పొడవడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. విమర్శల ...

అమెరికా ఏం చేయాలో మీరు చెప్పనక్కర్లేదు - ప్రజాశక్తి

వాషింగ్టన్‌: పారిస్‌ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచ దేశాలు తప్పుబడుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ దౌత్యవేత్త నిక్కీ హేలీ తీవ్రంగా స్పందించారు. పారిస్‌ ఒప్పందం గురించి అమెరికా ఏం చేయాలో భారత్‌, చైనా, ఫ్రాన్స్‌ దేశాలు చెప్పాల్సిన అవసరంలేదని అన్నారు.

పారిస్‌ ఒప్పందం ... అమెరికా అసత్య ప్రచారం - ప్రజాశక్తి

ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి కొద్దిరోజుల ముందు 'పారిస్‌ ఒప్పందం' నుండి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన పూర్తిగా అనూహ్యమేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత కూడా ఆయన వైఖరేమి మారలేదు. సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు ప్రపంచాన్ని ...