హెచ్‌-1బి వీసాలో భారీ సంస్కరణలు - Telugu Times (పత్రికా ప్రకటన)

హెచ్‌-1బి వీసా విధానంలో భారీ సంస్కరణలకు ఊతమిచ్చే 'బై అమెరికన్‌.. హైర్‌ అమెరికన్‌' ఉత్తర్వుల జారీకి రంగం సిద్ధమైంది. ఈ ఉత్తర్వులపై సంతకం చేసేందుకు ప్రతినిధుల సభ(హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) స్పీకర్‌ పాల్‌ రేయాన్‌ సొంత రాష్ట్రమైన విస్కాన్సిన్‌కు అధ్యక్షుడు చేరుకున్నారు. ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తే.. ఉన్నత విద్యార్హతలు, అత్యుత్తమ ...

స్థానికతకే పట్టం కట్టిన ట్రంప్.. హెచ్1బీ వీసాలకు కళ్లెం - Namasthe Telangana

అమెరికా: అమెరికా సరుకులనే కొనండి.. అమెరికన్‌లనే పనిలో పెట్టుకోండి అంటూ స్థానికులకే ఉద్యోగాలు కల్పించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1బీ వీసాలకు కళ్లెం వేశారు. విదేశాల నుంచి ఉన్నతస్థాయి నిపుణులను మాత్రమే అమెరికాలోనికి అనుమతించాలని, అధికజీతం పొందేవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలని ట్రంప్ తాజా ఫర్మానా జారీ చేశారు.

ఐటీకి షాక్: ట్రంప్ వీసా దస్త్రంపై సంతకం పెట్టేశారు - Samayam Telugu

డోనాల్డ్ ట్రంప్... తాను అనుకున్నది సాధించారు. భారత ఐటీకి షాకిచ్చారు. విదేశీయులను అమెరికాలో పనిచేసేందుకు అనుమతినిచ్చే హెచ్1బీ వీసా నిబంధనల్లో చేయాల్సిన మార్పుల దస్త్రంపై ఆయన సంతకం పెట్టేశారు. మన కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున సంతకం పెట్టారు. స్థానిక ఉద్యోగాల్లో అమెరికన్ యువతకే పెద్ద పీట వేయాలని స్పష్టంగా ...

ట్రంప్‌ కొత్త ఆర్డర్‌: దేశీయ ఐటీ సంస్థలపై ప్రభావం - సాక్షి

వాషింగ్టన్‌: అమెరికా అధ‍్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో సంచలన ఆర్డర్‌పై చేసిన సంతకం దేశీయ ఐటీ సంస్థల్లో గుబులు రేపింది. భారత ఐటీ రంగానికి మరోసారి భారీ షాకిస్తూ హైర్‌ అమెరికన్స్‌ అంటూ మొదటనుంచి చెబుతున్న ట్రంప్‌ దేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్‌1బీ వీసా నిబంధనల మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ ...

హెచ్‌1బీ వీసా నిబంధనల్లో మార్పులపై ట్రంప్‌ సంతకం - T News (పత్రికా ప్రకటన)

విదేశీలయుల రాకపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు ఆగడం లేదు. హెచ్‌1 బీ వీసా మార్పులపై ట్రంప్‌ సంతకం చేసారు. ఇకపై ఉద్యోగాల్లో అమెరికన్లనే నియమించుకోవాలని హుకూం జారీ చేసారు. ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉంటుందని.. అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్‌ ...

భార‌త ఐటీకి ట్రంప్ భారీ షాక్‌: హెచ్‌1బీ వీసా నిబంధ‌న‌ల మార్పు ఫైల్‌పై సంత‌కం - Oneindia Telugu

భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. By: Garrapalli Rajashekhar. Published: Wednesday, April 19, 2017, 8:27 [IST]. Subscribe to Oneindia Telugu. వాషింగ్టన్‌: భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. విదేశీయులు ...

భారతీయ ఐటీ పరిశ్రమపై ట్రంప్ పిడుగుపాటు.. హెచ్-1బి నిబంధనలు కఠినతరం - వెబ్ దునియా

పాతికేళ్ల బారత ఐటీ ప్రస్థానంలో భారీ పిడుగుపాటు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం సంతకం చేశారు. ఈ చర్యతో భారతీయ వైద్య, ఇంజనీరింగ్ కాలేజీలనుంచి వేలాది మంది విద్యార్థులు అమెరికాకు ఉద్యోగాల నిమిత్తం వెళతున్న ప్రక్రియపై ట్రంప్ ...

మరింత కఠినతరంగా హోచ్‌1బీ వీసా నిబంధనలు - ప్రజాశక్తి

వాషింగ్టన్‌ : భారత ఐటీ రంగాన్ని అమెరికా దెబ్బతీయ నున్నది. విదేశీయులు తమ దేశంలో పనిచేసేందుకు గాను జారీ చేసే వీసా నిబంధనల్లో అమెరికా ఇటీవల పలు మార్పు లు చేసింది. ఆ మార్పులకు ఆమోదముద్ర వేస్తూ అధ్యక్షులు డోనాల్ట్‌ ట్రంప్‌ మరికాసేపట్లో సంతకం చేయనున్నారు. దీంతో భారత ఐటీ రంగంలో తీవ్ర పరిణామాలు చోటుచేసు కునే అవకాశముంది. వీసా ...

వీసా నిబంధనల్లో మార్పుపై అమెరికా అధ్యక్షుని సంతకం - AP News Daily (బ్లాగు)

విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సంతకం చేయనున్నారు. దీని ప్రకారం అమెరికాకు అత్యున్నత నైపుణ్యం ఉన్న వారే వస్తారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. విస్కన్సిన్‌లోని స్నాప్-ఆన్.ఐఎన్‌సీ ప్రధాన కార్యాలయానికి రానున్న సందర్భంగా ఈ ఆదేశాలపై ...

ఈ రోజే ట్రంప్ షాక్: భారత ఐటీ రంగంలో కుదుపు! - Oneindia Telugu

అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు కీలకమైన అంశం విషయమై సంతకం చేయనున్నారు. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై ట్రంప్ సంతకం చేయనున్నారు. By: Srinivas G. Published: Tuesday, April 18, 2017, 12:53 [IST]. Subscribe to Oneindia Telugu. వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాడు ...

హెచ్-1బీ టార్గెట్ గా ట్రంప్ సంతకం - సాక్షి

వాషింగ్టన్ : హెచ్-1బీ వీసాలను కఠినతరం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగం సిద్ధం చేశారు. నేడు హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ మార్పులపై రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయనున్నారు. మరికాసేపట్లో ట్రంప్ ఈ సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో దేశీయ ఐటీ రంగం దశదిశ పూర్తిగా మార్పులకు లోనై, కఠినతరమైన ...

అమెరికాలో స్థానికులకే భారత ఐటి ఉద్యోగాలు - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ : 'బై అమెరికా, హైర్‌ అమెరికా' అనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నినాదం భారత ఐటి కంపెనీలపై బాగానే పని చేస్తోంది. దీంతో ఇన్ఫోసిస్‌తో సహా అనేక భారత ఐటి కంపెనీలు హెచ్‌-1బి వీసాలపై వచ్చే భారతీయ ఉద్యోగులకు బదులు స్థానిక అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీలు ఎక్కువగా ...

అమెరికాలో ఇన్ఫోసిస్‌ 'లోకల్‌' రూట్‌ - సాక్షి

న్యూఢిల్లీ: హెచ్‌1బీ వీసా నిబంధనల కఠినతరం నేపథ్యంలో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ అమెరికాలో స్థానికులనే మరింత మందిని ఉద్యోగాల్లో నియమించుకోవడంపై దృష్టి సారించింది. అలాగే, అమెరికన్లకు శిక్షణ ఇచ్చేందుకు గాను కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. సాధారణంగా విదేశీ మార్కెట్లలో స్థానికుల నియామకం వల్ల ఐటీ కంపెనీలకు వ్యయాలు ...