పోలవరం: సాకులు వెతికే పనిలో చంద్రబాబు, జగన్‌పైనే నిందలు.. - Oneindia Telugu

అంతకు మించి వ్యయం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కూడా ఇటీవలే కేంద్రం కుండ బద్దలు కొట్టింది. కానీ దీనికి చంద్రబాబు సాకులు వెతికే పనిలో పడ్డారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. Published: Tuesday, April 18, 2017, 7:14 [IST]. Subscribe to Oneindia Telugu. అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంపై సవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ...

ఇలాగైతే పోలవరం గీలవరమే: తేల్చిచెప్పిన ఉన్నతాధికారులు.. కొట్టి పడేసిన బాబు.. - వెబ్ దునియా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోరమైన లోటుపాట్లు జరుగుతున్నాయని ఏపీ ఉన్నతాధికారులు చెబుతున్నవన్నీ వాస్తవమేనని తేలిపోతోంది. కనీస మానవ వనరులు కూడా లేని ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు ప్రధాన కాంట్రాక్టు నివ్వడం కొంపముంచుతుందని అధికారులు మొదటినుంచి నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుపోవడం ట్రాన్స్ ...

'ట్రాన్స్‌'లోనే బాబు.. ఇలాగైతే కల'వరం' - సాక్షి

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులు చేసే సత్తా ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ ట్రాయ్‌కి లేదని సీఎం చంద్రబాబుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు. ఆ సంస్థకు కనీసం సరిపడినన్ని మానవ వనరులు కూడా లేవని తెలిపారు. పనులు సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించారని, వారికి బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు పనులు జాప్యం ...

పోలవరానికి ఎండగండం! - ఆంధ్రజ్యోతి

ఏలూరు/పోలవరం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు కత్తి మీద సాములా మారాయి. లక్ష్యాలను అందుకోవడానికి కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీర్లు, కార్మికులు చెమటోడుస్తున్నారు. మండుతున్న ఎండలు.. యంత్రాలకు గండంగా మారాయి. ఈ సీజన్‌లోనే పనులు వేగంగా సాగాలి. లేదంటే వర్షాకాలంలో పనులు పూర్తిగా మందగిస్తాయి. అందుకనే జూన్‌ చివరి ...