రిలయన్స్ జియో కొత్త ఫోనులో వాట్సప్ ఉండదట.. షాకైన కస్టమర్లు.. - వెబ్ దునియా

రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే 'జియో 4జీ ఫీచర్‌ ఫోన్' మార్కెట్‌లోకి విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ ఫీచర్ ఫోన్లో వాట్సప్‌ను ఉపయోగించే వీలుండదని తెలుసుకున్న వినియోగదారులు షాకవుతున్నారు. ఈ కొత్త మొబైల్ కోసం ఆగస్టు 24 నుంచి బుకింగ్ ప్రారంభం అవుతోంది. సెప్టెంబర్ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ మొబైల్ ఫోనును ఉచితంగా ...

జియో సంచలన ప్రకటన .. నో వాట్సాప్ - HMTV

జియో 4జి ఫోన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఆగష్టు 24వ తేదీ నుంచి జియో 4జి ఫోన్ ప్రీ బుకింగ్స్ జరగనున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ జియో 4జి ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ పోన్ చూసేందుకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని ఆప్స్ ...

ట్విస్ట్: రిలయన్స్ ఫోన్‌తో టెలికం పరిశ్రమకు ఆదాయం, ఎలాగంటే? - Oneindia Telugu

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ త్వరలో ప్రవేశపెట్టనున్న ఫీచర్ ఫోన్‌తో పరిశ్రమలో ఆదాయాల క్షీణతకు అడ్డుకట్ట పడుతోందని ఫిచ్ తెలిపింది.ఈ ఫోన్ టెలికం పరిశ్రమను లాభాల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. ఇదే జరిగితే పరిశ్రమకు కొంతలోనైనా ఇబ్బందులు తప్పే అవకాశాలుంటాయని నిపుణులు అభిప్రాయంతో ఉన్నారు. జియో ఎఫెక్ట్: ...

షాకింగ్: జియో 4జీ ఫీచర్‌ ఫోన్ లో 'వాట్సప్' పనిచేయదా? - Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నుంచి వచ్చే నెలలోనే 'జియో 4జీ ఫీచర్‌ ఫోన్' మార్కెట్ లోకి విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ లో వాట్సప్ యాప్ పనిచేస్తుందా? చేయదా? ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ చర్చే జరుగుతోంది. ఎందుకంటే, యూట్యూబ్ కు సంబంధించిన ఒక సాంకేతిక నిపుణుడు జియో ఫోన్ గురించి ఒక షాకింగ్ వార్త చెప్పినట్లుగా ఫైనాన్షియల్ ఎక్స్ ...

షాకింగ్ న్యూస్.. నో వాట్సాప్ యాప్‌... దానిస్థానంలో జియో చాట్... - వెబ్ దునియా

వచ్చేనెల 24వ తేదీ నుంచి జియో 4జి ఫీచర్ ఫోన్ ప్రీబుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. దేశవ్యాప్తంగా 78 కోట్ల మంది ఫోన్ వినియోగదారులు ఉంటే.. వారిలో 50 కోట్ల మందికి ఫీచర్ ఫోన్ సౌకర్యం లేదు. వీరందరినీ తమవైపునకు తిప్పుకునేందుకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ జియో 4జి ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ పోన్ చూసేందుకు ...

జియో చవక ఫోన్‌తో పరిశ్రమకూ ప్రయోజనమే.. - ఆంధ్రజ్యోతి

ముంబై: చవక ధరలోనే 4జి ఫీచర్‌ ఫోన్‌ను తీసుకురావడం వల్ల రిలయన్స్‌ జి యోకేకాకుండా పరిశ్రమకూ ప్రయోజనం కలుగుతుందని తాజా నివేదిక స్పష్టం చేసింది. ఆర్‌జియో మరో 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకునేందుకు 4జి ఫీచర్‌ ఫోన్‌ దోహదపడవచ్చని, 2018నాటికి రాబడి పరంగా మార్కెట్‌ వాటా 3-4 శాతం నుంచి 10 శాతానికి పెరిగేందుకు దన్నుగా నిలువవచ్చని ఫిచ్‌ ...

జియోఫోన్‌లో ఈ పాపులర్‌ యాప్‌ పనిచేయదు! - సాక్షి

న్యూఢిల్లీ : రిలయన్స్‌ జియో ఫోన్‌ మార్కెట్లోకి ఆవిష్కరణమైంది. మరికొన్ని రోజుల్లో వినియోగదారుల ముందుకు కూడా వచ్చేస్తోంది. అయితే భారత్‌లో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న ఒక యాప్‌ మాత్రం జియో ఫోన్‌లో పనిచేయదు. అదే వాట్సాప్‌. చేతిలో స్మార్ట్‌ఫోన్‌, ఆ ఫోన్‌లో వాట్సాప్‌ లేనిదో ప్రస్తుతం యూజర్లు ఉండలేకపోతున్నారు. మెసేజింగ్‌ యాప్‌లో ...

'జియో ఫోన్' గురించి మీకు ఈ డౌట్లొచ్చాయా? - Computer Vignanam

4జీ ఫీచర్ ఫోన్ 'జియో ఫోన్' గురించి జనంలో అనేక అనుమానాలు.. కరెక్టుగా మరో నెల రోజుల్లో ఈ ఫోన్ ప్రీబుకింగ్ ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ ఫోన్‌కు సంబంధించిన పలు సందేహాలు ఇప్పటికీ చాలా మంది వినియోగదారుల్లో క్లియర్ కాలేదు. * జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్ వస్తుందా..? జియో ఫోన్ ఆండ్రాయిడ్ ఓఎస్ పై పనిచేయదు. ఈ ఫోన్ కోసం రూపొందించిన వేరే ...

జియో ఫోన్ తో టెల్కోల్లో గుబులు.. ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలే: జాఫరీస్ వెల్లడి - Oneindia Telugu

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నూతనంగా ఆవిష్కరించిన 4జీ 'జియోఫోన్‌'తో.. ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు పెను సవాలు ఎదురు కానున్నదని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ జాఫరీస్ తన నివేదికలో పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్‌లో అడుగుపెట్టిన జియో 10 కోట్ల మంది వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకుంది. సంవత్సరం తిరిగేసరికి మరో సంచలన 4జీ ...

జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో ఉపయోగించే చిప్ ఏదో తెలిసిపోయింది! - Telugu Times (పత్రికా ప్రకటన)

జియోఫోన్.. దేశంలో ఇప్పుడిదో సంచలనం. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో వీటిని వినియోగదారులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పేరుకు ఫీచర్ ఫోనే అయినా ఇందులో ఉన్న ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఫోన్లు ఏ ప్లాట్‌ఫాంపై పనిచేస్తాయన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. వీటిలో వాడే చిప్‌ సెట్ విషయం బయటకు రాలేదు ...

జియో 4జీ ఫీచర్ ఫోన్.. సందేహాలు, సమాధానాలు..! - Namasthe Telangana

రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్... ఇటీవలే ఈ ఫోన్‌ను ఆ సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. ఆగస్టు 24వ తేదీ నుంచి ఈ ఫోన్ కోసం ప్రీ బుకింగ్ ప్రారంభించనున్నారు. అనంతరం ముందుగా బుక్ చేసుకున్న వారికి ఫోన్లను అందజేయనున్నారు. ఇందుకు రూ.1500లను సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోనున్నారు. అయితే 3 ఏళ్ల తరువాత ఆ మొత్తాన్ని కూడా తిరిగి ఇస్తామని ...

జియో ఫీచర్ ఫోన్.. వాడే చిప్ సెట్ లీక్... డిజిటల్ పేమెంట్‌ ఇక ఈజీ.. - వెబ్ దునియా

ఉచిత డేటా పేరిట దేశంలో సంచలనం సృష్టించిన జియో.. తాజాగా ఫీచర్ ఫోన్లను వినియోగదారులకు అందించనుంది. అయితే ఈ ఫోన్లు ఏ ఫ్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదు. కానీ తాజాగా జియో వాడే చిప్‌ సెట్ సంగతి బయటికి వచ్చేసింది. ఈ చిప్‌లను తయారు చేస్తున్న కంపెనీలు ఆ విషయాన్నివెల్లడించాయి. జియో వీవోఎల్టీఈ ఫీచర్ ఫోన్ ...

'జియో ఫోన్'కి మాతృక ఇదేనా..? - Computer Vignanam

ముకేశ్ అంబానీ పేల్చిన లేటెస్టు బాంబు 'జియో ఫోన్' ఎంతగా చర్చనీయాంశమైందో తెలిసిందే. అయితే... అంబానీ అండ్ కో చెప్తున్నట్లు ఇదే తొలి 4జీ ఫీచర్ ఫోన్ కాదు. జియో కంటే ముందే ఇండియన్ మార్కెట్లో ఇలాంటి 4జీ ఫీచర్ ఫోన్ ఒకటి వచ్చింది. ప్రస్తుత జియో ఫోన్లో ఉన్న ఫీచర్లన్నీ దాదాపుగా అందులో ఉన్నాయి. అయితే.. ధర మాత్రం ఇప్పుడొస్తున్న బేసిక్ ...

4జీ ఫీచర్‌ఫోన్ జియో కన్నా ముందే 'లావా'లో వచ్చింది..! - Namasthe Telangana

అవును మీరు విన్నది కరెక్టే. జియో కన్నా ముందే లావా 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్ గురించి చాలా మందికి తెలియ‌దు. ఇక ఈ ఫోన్ ధ‌ర కూడా జియో ఫోన్ క‌న్నా ఎక్కువే. దాని పేరు 'లావా కనెక్ట్ ఎం1'. ఈ ఫోన్ రూ.3599 ధరకు వినియోగదారులకు లభిస్తున్నది. ఇక జియో ఫోన్‌లో ఉన్న ఫీచర్లు దాదాపుగా ఇందులోనూ ఉన్నాయి. 4జీ వీవోఎల్‌టీఈ, 4జీబీ ...