గోపాలకృష్ణకు ముఖ్యమంత్రి అభినందన - ప్రజాశక్తి

అమరావతి: సివిల్స్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ అఖిల భారత స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజేత గోపాలకృష్ణ, కష్టపడి చదివించిన అతని తండ్రి అప్పారావులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షలు ...

తెలుగు అంటే చాలా ఇష్టం: సివిల్స్‌ ర్యాంకర్‌ - సాక్షి

హైదరాబాద్‌: తెలుగు అంటే తనకు ఎంతో ఇష్టమని, తెలుగులోనే పరీక్ష రాశానని సివిల్స్‌ ఆలిండియా మూడో ర్యాంకర్‌ రోణంకి గోపాలకృష్ణ తెలిపారు. సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుంటే స్నేహితులు, గురువులు అవమానించారని వాపోయారు. దూరవిద్యలో డిగ్రీ చేసి సివిల్స్‌కు ప్రిపరేషన్‌ అంటే ఎవరెస్టు అధిరోహించడమే అంటూ నిరుత్సాహపరిచారని అన్నారు. గురువారం 'సాక్షి' ...

వ్యవసాయకూలీ బిడ్డ... ఇప్పుడు ఐఏఎస్ - Samayam Telugu

అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలు... చదువంతా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలోనే... అది కూడా పూర్తి తెలుగు మీడియంలో. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఏదో ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు... కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనుకుంటారు. గోపాలకృష్ణ... అలా అనుకోలేదు. తన తల్లిదండ్రుల్లాంటి పేదవారికి సేవచేయడానికి ఉన్నతాధికారి కావాలని కలలగన్నారు. ఆ కలను పదేళ్ల ...

167వ ర్యాంకర్‌ శిష్యుడే గోపాలకృష్ణ - సాక్షి

సాక్షి ప్రత్యేకం: 'రోణంకి గోపాలకృష్ణ' ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో ప్రభజనం. తెలుగు మీడియం ద్వారా ఆల్‌ ఇండియా మూడో ర్యాంకు సాధించిన గోపాలకృష్ణ ఎంతో మంది సివిల్స్‌ ఆశావాహులకు ఆదర్శంగా నిలిచారు. అయితే, సివిల్స్‌ కోసం పది సంవత్సరాలుపైగానే కష్టపడ్డారు గోపాలకృష్ణ. ఈ సమయంలో తాను ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నారని ఆయన ...

అవమానాలు, ఛీత్కారాలు: సివిల్స్ 3వ ర్యాంకర్ ఈ తెలుగు రైతు బిడ్డ - Oneindia Telugu

అమరావతి: ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు ఎదురైన కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగాడు ఆ యువకుడు. తెలుగు మీడియా అయినా.. ఎక్కడా వెనుకడుగు వేయకుండా లక్ష్యం దిశగా అహర్నిశలు శ్రమించాడు. చివరకు యూపీఎస్సీ పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. అతడే ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ...

దీపం వెలుగులో చదువుకున్నాడు.. సివిల్స్ 3వ ర్యాంక్ కొట్టాడు.. కోచింగ్ సెంటర్లను ... - వెబ్ దునియా

శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగుల పాటులో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఒక అత్యంత సామాన్య వ్యక్తి ఆలిండియా స్థాయిలో సివిల్స్ ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించి కోచింగ్ సెంటర్లకు గుణపాఠం నేర్పారు. ఒకటవ తరగతి నుంచి సివిల్స్ వరకు తెలుగు మీడియంలోనే చదివి, రాసి తెలుగుకు పట్టం కట్టిన ఈ అనితర సాధ్యుడిని చూసి ఇవ్వాళ తెలుగు భాష ...

సివిల్స్‌లో తెలుగు వాడి సత్తా - ఆంధ్రజ్యోతి

శ్రీకాకుళం, మే 31 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టిన ఆ కుర్రాడు చిన్నతనం నుంచి అమ్మానాన్నల కష్టాన్ని చూస్తూ పెరిగాడు. జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్లాలనే సంకల్పంతో పగలూరాత్రీ తేడాలేకుండా కష్టపడి చదివాడు. తెలుగు మాధ్యమంలోనే చదివి ఎట్టకేలకు తన కల నిజం చేసుకున్నాడు. తనలాంటి వారికి ఆదర్శంగా నిలుస్తూ సివిల్స్‌లో జాతీయ ...

చీత్కారాలే కసిని పెంచాయి - సాక్షి

హైదరాబాద్‌: సివిల్స్‌ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం పారసంబ. తల్లిదండ్రులు రోణంకి అప్పారావు, రుక్మిణి వ్యవసాయ కూలీలు. అన్నయ్య కోదండరావు ఎస్‌బీఐలో మేనేజర్‌. పాఠశాల విద్య నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మీడియంలోనే పలాస మండంలో చదివారు.

కడగండ్లు దాటి కలెక్టరయ్యాడు - సాక్షి

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం/కాశీబుగ్గ(పలాస): కార్పొరేట్‌ స్కూల్‌ కాదు ప్రభుత్వ పాఠశాలలోనే ప్రాథమిక విద్యాభ్యాసం.. పాఠశాలకు బస్సులో కాదు నాలుగు కిలోమీటర్లు కాలినడకనే రోజూ రాకపోక... అమ్మానాన్న ఆర్థికంగా స్థితిమంతులు కాదు ఓ సాధారణ వ్యవసాయ కూలీలు... గ్రామంలో సామాజికంగా అనేక ఇబ్బందులు, అడుగడుగునా అడ్డంకులు... ఇవేవీ ఆయన లక్ష్యం ...