కెసిఆర్‌కు సవాల్: విజయదశమికి తొలి దశ 'డబుల్' సాధ్యమేనా? - Oneindia Telugu

హైదరాబాద్: ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల టెండర్లు ఎప్పుడు ఏ శాఖలో పిలిచినా దక్కించుకోవాలని ఆరాటపడే కాంట్రాక్టర్లు రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి మాత్రం ముందుకు రావడం లేదు. మట్టి పనులు, ప్రాజెక్టుల పనుల్లో లాగా ఎక్కువ మొత్తంలో గిట్టుబాటు లభించే అవకాశాలే లేకపోవటమే దీనికి కారణం. రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి మూడుసార్లు టెండర్‌ ...