ముఖ్య కథనాలు

డిపోలో బస్సు ఢీకొని డ్రైవర్‌ మృతి - సాక్షి

డిపోలో బస్సు ఢీకొని డ్రైవర్‌ మృతిసాక్షిహకీంపేట్‌: రంగారెడ్డి జిల్లా హకీంపేటలోని ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. డిపోలోని మెకానిక్‌ బస్సును టెస్ట్‌ డ్రైవ్‌ కోసం వెనకకు తీస్తుండగా అక్కడే వాటర్‌ ప్లాంట్‌ వద్ద ఉన్న డ్రైవర్‌ ఫాకిరా నాయక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బొమ్మల రామారం మండలం సోలిపేట రాముని తండా వాసిగా పోలీసులు ...ఇంకా మరిన్ని »

సికింద్రాబాద్‌ : ఆర్టీసీ బస్సు ఢీకొని డ్రైవర్‌ మృతి - Andhraprabha Daily;

సికింద్రాబాద్‌ : ఆర్టీసీ బస్సు ఢీకొని డ్రైవర్‌ మృతి - Andhraprabha Daily

Andhraprabha Dailyసికింద్రాబాద్‌ : ఆర్టీసీ బస్సు ఢీకొని డ్రైవర్‌ మృతిAndhraprabha Dailysucide-300x224 ఆర్టీసీ బస్సు ఢీకొని డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ సంఘటన సికింద్రాబాద్‌ పరిధిలోని హకీంపేట్‌ ఆర్టీసీ డిపోలో చోటుచేసుకుంది. డిపోకు చెందిన మెకానిక్‌ బస్సును వెనక్కు తీస్తున్న క్రమంలో…బస్సు డ్రైవర్‌ను ఢీకొంది. దీంతో ఆర్టీసీ డ్రైవర్‌ ఫకీరానాయక్‌(50) అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌ ఫకీరానాయక్‌ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ...ఇంకా మరిన్ని »