సుష్మా వర్మకు డీఎస్పీ పోస్ట్ - Namasthe Telangana

సుష్మా వర్మకు డీఎస్పీ పోస్ట్Namasthe Telanganaసిమ్లా: ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన మహిళా క్రికెటర్లకు సొంత రాష్ర్టాలు తగిన సత్కారాలతో గౌరవిస్తున్నాయి. ఇప్పటికే వైస్‌కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్‌కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ హోదా ఇవ్వగా, తాజాగా వికెట్‌కీపర్,బ్యాట్స్‌వుమన్ సుష్మా వర్మ కూడా డీఎస్పీ అయ్యింది. ప్రపంచ కప్‌లో మెరుగ్గా రాణించినందుకు ప్రతిఫలంగా వర్మకు డీఎస్పీ పోస్ట్ ...ఇంకా మరిన్ని »

సుష్మా వర్మకు డిఎస్పీ పోస్టింగ్‌ - ప్రజాశక్తి

సుష్మా వర్మకు డిఎస్పీ పోస్టింగ్‌ప్రజాశక్తిన్యూఢిల్లీ :భారత మహిళ జట్టు వికెట్‌ కీపర్‌ సుష్మా వర్మకు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం డిఎస్పీ పోస్టింగ్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ కప్‌లో వర్మ రాణించినందుకు ఈ పదవిలో నియమిస్తున్నట్లు అక్కడ సీఎం వీరభద్ర సింగ్‌ ప్రకటించారు. 24 ఏళ్ల సుష్మా లీగ్‌ దశలో పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఏడో బ్యాట్స్‌మెన్‌గా బరిలో దిగి 33 బంతుల్లో 34 పరుగులు చేసింది.ఇంకా మరిన్ని »

వికెట్ కీపర్ సుష్మా వర్మ ... dsp ఐయ్యిందోచ్... - Oneindia Telugu

Oneindia Teluguవికెట్ కీపర్ సుష్మా వర్మ ... dsp ఐయ్యిందోచ్...Oneindia Teluguమొన్న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్ పుణ్యామా అని మన మహిళా క్రీడాకారుల కు చక్కటి గుర్తింపు వచ్చింది... చివరి వరకు పోరాడి...ఓడినా కోట్లాది భారతీయుల మనసులను గెలుచుకున్నారు... అయితే మన మహిళా క్రికెటర్లకు ఆయా ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నారు... తాజా గా ఐసీసీ మ‌హిళ‌ల వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్నీలో భార‌త జ‌ట్టు ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్ల‌డంలో వికెట్ ...ఇంకా మరిన్ని »

మరో క్రికెటర్ కు డీఎస్పీ ఉద్యోగం - సాక్షి

సాక్షిమరో క్రికెటర్ కు డీఎస్పీ ఉద్యోగంసాక్షిసిమ్లా: మహిళల వన్డే ప్రపంచకప్ లో రన్నరప్ గా నిలిచిన భారత క్రికెటర్లపై వరాల జల్లు కురుస్తోంది. ఇప్పటికే హర్మన్ ప్రీత్ కౌర్ కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వడానికి పంజాబ్ ప్రభుత్వం ముందుకురాగా, మరో మహిళా క్రికెటర్ సుష్మా వర్మకు సైతం డీఎస్పీ ఉద్యోగం ఇవ్వనున్నట్లు హిమచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మహిళా క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ గా ...ఇంకా మరిన్ని »

భారత వికెట్‌ కీపర్‌కి డీఎస్పీ ఉద్యోగం - Samayam Telugu

Samayam Teluguభారత వికెట్‌ కీపర్‌కి డీఎస్పీ ఉద్యోగంSamayam Teluguఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత్ జట్టుకి వికెట్‌ కీపర్‌గా ఉన్న సుష్మా వర్మకి డీఎస్పీ ఉద్యోగమిస్తూ హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే.. టోర్నీలో జట్టు అసమాన ప్రదర్శనకి మెచ్చి బీసీసీఐ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ...ఇంకా మరిన్ని »

డీఎస్పీ ఉద్యోగం: మొన్న హర్మన్ ప్రీత్... నేడు సుష్మా వర్మ - Oneindia Telugu

Oneindia Teluguడీఎస్పీ ఉద్యోగం: మొన్న హర్మన్ ప్రీత్... నేడు సుష్మా వర్మOneindia Teluguహైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత మహిళా క్రికెటర్లకు నజరానాలు అందుతున్నాయి. ఇప్పటికే హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కి పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మహిళా క్రికెటర్‌కి డీఎస్పీ ఉద్యోగం లభించింది. భారత మహిళల జట్టుకి వికెట్ కీపర్‌గా సేవలు అందిస్తోన్న సుష్మా వర్మకు హిమాచల్‌ ప్రభుత్వం ...ఇంకా మరిన్ని »