ప్రీ ప్రైమరీ కోర్సులకు సర్కారు పచ్చజెండా - Namasthe Telangana

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్ కాలేజీలలో రెండు సంవత్సరాల ప్రీ ప్రైమరీ కోర్సులను ప్రవేశ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో సిబ్బంది నియామకానికి కూడా సర్కారు ఓకే చెప్పింది. అందుకోసం సిబ్బంది, వారి ఎంపిక ఎలా ఉండాలి? వారి విద్యార్హతలను తెలియజేసింది. ఈ మేరకు బుధవారం ...