అఫిషియల్ః పరిటాల శ్రీరామ్ పెళ్లికుదిరింది - andhra99

ఆంద్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో అనంతపూర్ నియోజకవర్గం గురించి తెలియని వారు ఉండరు. ఫ్యాక్షనిజం రాజకీయాలను తుడిచి పెట్టిన పరిటాల రవిని అక్కడ దేవుడిలా కొలుస్తారు. రాజకీయ రక్త చరిత్రలో మరణించిన పరిటాల రవికి ఇప్పటికి కూడా అభిమానులు ఉన్నారు. పరిటాల రవి స్థానంలో ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడిపుడే ...

డేట్ కూడా చెప్పేశారు: శ్రీరామ్ పెళ్లిపై పరిటాల సునీత క్లారిటీ, అమ్మాయి ఎవరంటే? - Oneindia Telugu

అనంతపురం: దివంగత టీడీపీ నాయకుడు పరిటాల రవి, ఏపీ మంత్రి పరిటాల సునీతల తనయుడు శ్రీరామ్ కు వివాహం నిశ్చయమైంది. గత కొద్దిరోజులుగా ఆయన పెళ్లిపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా శ్రీరామ్ తల్లి సునీత ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అక్టోబర్ 1న తన పెద్ద కుమారుడు శ్రీరామ్ పెళ్లి ఉటుందని పార్టీ కార్యకర్తల సమావేశంలో ...

పరిటాల శ్రీరామ్‌కు పెళ్లి కుదిరింది..! - Samayam Telugu

... ​ తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ కు పెళ్లి కుదిరింది. ఈ విషయాన్ని సునీత స్వయంగా ప్రకటించారు. పెళ్లి ముహూర్తాన్ని కూడా ఆమె ప్రకటించారు. అక్టోబర్ ఒకటో తేదీన శ్రీరామ్ పెళ్లి ఉంటుందని ఆమె వివరించారు. శ్రీరామ్ కు పెళ్లి కుదిరినట్టుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సునీత కుమారుడి ...

పరిటాల శ్రీరామ్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సునీత - ఆంధ్రజ్యోతి

అనంతపురం: పరిటాల కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. దివంగత పరిటాల రవి, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పరిటాల సునీతల తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహం అక్టోబరు 1న జరగనుంది. గత కొంత కాలంగా పెళ్లిపై జిల్లాలో చర్చ సాగుతోంది. ఈ చర్చకు సోమవారం మంత్రి సునీత తెరదించారు. పరిటాల శ్రీరామ్‌ పెళ్లి అక్టోబరు 1వ తేదీన జరగనుందని కార్యకర్తల సమావేశంలోనే ...