డేరా బాబాపై తీర్పు చెప్పిన జడ్జికి జడ్‌ప్లస్ సెక్యూరిటీ - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగదీప్ సింగ్‌కు ప్రభుత్వం జడ్‌ప్లస్ భద్రతను ఏర్పాటు చేసింది. రెండు అత్యాచార కేసుల్లో ఆయన గుర్మీత్ రామ్ రహీమ్‌ను దోషిగా నిర్ధారించి, 20 ఏళ్ల జైలు శిక్షవిధించిన సంగతి తెలిసిందే. డేరా బాబా అనుచరులు ఆయనపై దాడిచేస్తామంటూ పలుమార్లు బెదిరింపులకు పాల్పడడంతో ప్రభుత్వం జగదీప్ సింగ్‌కు ...