డైవర్స్ తర్వాత చనిపోవాలనుకున్నా..విక్రమ్ భట్ - సాక్షి

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విక్రమ్ భట్ తన జీవితంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తన పెళ్లి, విడాకులు, ఇతరులతో కొనసాగించి అఫైర్స్ పై తనదైన శైలిలో ప్రస్తావించాడు. ఏదో ఒక సింగిల్ రిలేషన్ షిప్ తనను శిథిలం చేయలేదని పేర్కొన్నాడు. తన జీవితమే శిథిలాల సమూహం కంటే పెద్దదిగా అభివర్ణించాడు. తన చిన్ననాటి నుంచి ఎంతగానో ఇష్టపడ్డ అధితిని ...

సుస్మితతో బంధం తెగిపోయాక... సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా : బాలీవుడ్ డైరక్టర్ - వెబ్ దునియా

బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. మాజీ విశ్వసుందరి, నటి సుస్మితాసేన్‌తో ఉన్న ఎఫైర్ ముగిశాక ఆత్మహత్య చేసుకోవాలని భావించానని వెల్లడించాడు. అలాగే, సుస్మితతో కలిసి తాను తన భార్యాపిల్లలను మోసం చేసినట్టు చెప్పారు. ఇది ఇపుడు ఎంతో బాధకు గురి చేస్తోందన్నారు. ఇదేవిషయంపై ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ...

ఆత్మహత్య చేసుకోబోయా - ప్రజాశక్తి

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌ కోసం దర్శకుడు విక్రమ్‌ భట్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. సుస్మిత బాలీవుడ్‌లో అగ్రతారగా రాణిస్తున్న రోజుల్లో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయాలన్నీ విక్రమ్‌ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'భార్యతో విడిపోయాక సుస్మిత నేను ప్రేమించుకున్నాం. ఆ తర్వాత ఆమెతో బ్రేకప్‌ అయ్యింది.