డొంక కదలనుంది...బాసర వివాదంపై విచారణ ప్రారంభం - ఆంధ్రజ్యోతి

బాసర: బాసర సరస్వతీ ఆలయంలో ఇటీవల జరిగిన అపచారాలు, అక్రమాలపై దేవాదాయశాఖ విచారణ ప్రారంభించింది. ఆ శాఖ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ ఈరోజు విచారణ ప్రారంభించారు. తొలుత అమ్మవారిని దర్శించుకున్న ఆయన ఆలయాన్ని పరిశీలించారు. స్టోర్‌రూం, ఈవో కార్యాలయంతో పాటు పరిసరాలను పరిశీలించారు. ఆలయ నిర్వాహణ, ఇటీవలి పరిణామాలపై అధికారులు, ...

బాసర ఆలయంలో విగ్రహం మాయంపై విచారణ - HMTV

బాసర అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహం అదృశ్యంపై విచారణ మొదలైంది. ఐదుగురు సభ్యుల బృందం ఇవాళ తెల్లవారుజాము నుంచి అక్కడి పూజారులు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. Related News. జగన్ తో ప్రధాని మోడీ పొత్తుపెట్టుకోరు : సోమిరెడ్డి · ప్రజాతీర్పును గౌరవించలేకపోయిన జగన్ · వైసీపీతో సంబంధాలపై డైలమాలో ఉన్న నేతలు · రెఫరెండం మీద మడతపడ్డ ...