డొక్లామ్‌పై మోడీ ఆదేశాలు: భారత్ నిలదీత, ఆ ప్రశ్నతో తగ్గిన చైనా! - Oneindia Telugu

న్యూఢిల్లీ/బీజింగ్: డోక్లామ్‌ ప్రతిష్టంభన సమసిపోయిన నేపథ్యంలో ఆ విజయం గురించి అందరికీ తెలిపే బాధ్యతను విదేశాంగ వ్యవహారాల శాఖకే వదిలేయం ఉత్తమమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. చైనా పరువు కాపాడుకుందా అంటే..: డొక్లామ్‌పై చైనా మంత్రి ఇలా. అదే విషయాన్ని ఆయన తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. అత్యంత ...

డోక్లామ్ కు రియల్ హీరో అజిత్ ధోవలేనా..? - Telugu Bullet News

భారత్ చైనా మధ్య రెండున్నర నెలలుగా నలుగుతున్న డోక్లాం సంక్షోభానికి తెరపడింది. ఏదో రకంగా దౌత్య ఒత్తిడికి తలొగ్గిన చైనా భారత్ తో పాటుగా బలగాలు వెనక్కు తీసుకోవడానికి రెడీ అయింది. ఇప్పుడు డోక్లాంలో యథాపూర్వ స్థితి నెలకొంది. దీంతో యుద్ధం వస్తుందని భయపడ్డ భూటాన్ ఊపిరి పీల్చుకుంది. అయితే ఈ సంక్షోభంలో భూటాన్ కూడా ప్రశంసనీయమైన ...

ఢీ అంటే ఢీ - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ, ఆగస్టు 30: డోక్లాం సెగ చల్లారే దిశగా జరిగిన ఒప్పందానికి ముందు చాలా కసరత్తు జరిగింది. ప్రఽధాని నరేంద్ర మోదీ జీ-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జూలై 7న జర్మనీలో సమావేశమైనప్పుడే ఈ కసరత్తుకుబీజం పడింది. అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం... ''ఈ వివాదం మరింత ముదరొద్దు. ఇప్పుడు నెలకొన్న ఉద్రిక్తత ఘర్షణగా ...

డోక్లామ్‌పై చైనా ఎందుకు తగ్గింది? - సాక్షి

రెండు ఆసియా దిగ్గజాలు భారత్, చైనా మధ్య ఉద్రిక్తతకు, యుద్ధవాతావరణానికి తెరలేపిన డోక్లామ్‌నుంచి సేనల ఉపసంహరణతో వివాదం సద్దుమణిగింది. ఈ గొడవలో చిన్న పాత్రధారి అయిన బుల్లి హిమాలయరాజ్యం భూటాన్‌ప్రస్తావన లేకుండానే రెండు పెద్ద దేశాలూ డోక్లామ్‌వివాదానికి స్వస్తి పలికి జూన్‌19 నాటి పరిస్థితి పునరుద్ధరణ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ...

ఎట్టకేలకు శాంతి - ఆంధ్రజ్యోతి

రెండు దేశాలను రెండున్నర నెలలుగా కుదిపేస్తున్న వివాదం ఇంత నిశ్శబ్దంగా సమసిపోయిందేమిటి? సరిహద్దులకు అటూ ఇటూ సైన్యాన్ని మోహరించి యుద్ధానికి కూడా సిద్ధమన్న దేశాలు ఇంత సులభంగా ఎలా రాజీపడ్డాయి? డోక్లామ్‌ వివాదంపై భారత్‌–చైనాలు గుట్టుచప్పుడు కాకుండా అవగాహనకు వచ్చేయడం ఉభయదేశాల ప్రజలనే కాదు, మిగతా ప్రపంచాన్ని కూడా ...

చైనా పరువు కాపాడుకుందా అంటే..: డొక్లామ్‌పై చైనా మంత్రి ఇలా - Oneindia Telugu

బీజింగ్: దౌత్యపరంగా డొక్లామ్ సమస్యపై ఎంతో హుందాగా వ్యవహరించిన భారత్‌ను మరోసారి చైనా పదేపదే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరు దేశాల పరస్పర అంగీకారంతో సమస్య పరిష్కారమైంది. దీనికి శాశ్వత పరిష్కారం కావాలన్నారు. మేం భారత్‌లోకి చొచ్చుకు వస్తే రచ్చ, చేయడానికేం ఉండదు: చైనా కొత్త బెదిరింపు. కానీ బుధవారం చైనా విదేశీ వ్యవహారాల మంత్రి ...

డోక్లామ్‌పై వెనక్కు తగ్గి చైనా పరువు కాపాడుకుందా? - Samayam Telugu

డోక్లాం నుంచి తమ సైన్యాలను మళ్లించి భార‌త్‌, చైనాలు వివాదానికి తెరదించిన విష‌యం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ సేనలు ముందు అక్కడ నుంచి వెనక్కు తగ్గాలని వాదించిన చైనా చివ‌ర‌కు భారత్ వాదించినట్లు ఇరు సైన్యాలు ఒకేసారి వెన‌క్కుమళ్లాలనే సూచ‌న‌ను పాటించింది. అయినా సరే చైనా మాత్రం త‌మ‌దే పై చేయి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంది. డోక్లాం నుంచి భార‌త్ ...

చైనా ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు: డోక్లాం పరిష్కారం వెనుక దోవల్ చతురత, ఇలా ... - Oneindia Telugu

న్యూఢిల్లీ: నెల రోజులకు పైగా భారత్-చైనా మధ్య కొనసాగిన ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో సరిహద్దు ఉద్రిక్తతలకు తెరపడింది. బ్రిక్స్ సమావేశం నేపథ్యంలోనే చైనా ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తున్నప్పటికీ.. భారత జాతీయ భద్రతా సలహాదారు దౌత్యం కూడా బాగానే పనిచేసినట్లు ...

డోక్లామ్‌పై భారత్ డేగ కన్ను! - Samayam Telugu

డోక్లాం వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కారించిన భారత్ ప్రతిష్టంభనకు తెరదించింది. భూటాన్ భూభాగంలో రోడ్డు నిర్మాణాన్ని చైనా విరమించుకుని వెనుదిరగగా, భారత్ తన సైన్యాన్ని తగ్గించింది. అయితే ఈ ప్రాంతంలో తమ సైన్యం గస్తీ కొనసాగుతుందని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ ఎలాంటి ప్రకటన చేయకుండా సిక్కిం సరిహద్దుల్లోని ...

డోక్లాం పరిష్కారం: తెర వెనుక ఉన్నదెవరు? - సాక్షి

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపిన డోక్లాం సరిహద్దు వివాదానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటన నేపథ్యంలో అనూహ్యంగా తెరపడింది. 73 రోజులపాటు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ వివాదం.. భారత్‌, చైనా, భూటాన్‌ ట్రైజంక్షన్‌ అయిన డోక్లాం కొండప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడానికి భారత్‌-చైనా అంగీకరించడంతో ...

డోక్లామ్‌లో శాంతి పవనాలు - ప్రజాశక్తి

ప్రపంచంలో అతి పెద్ద దేశాలైన భారత్‌-చైనాలు డోక్లామ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు స్వస్తి చెప్పి, విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న కృతనిశ్చయాన్ని వ్యక్తం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. చైనాలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు వారం రోజుల ముందు వీచిన శాంతి పవనాలు ఈ ప్రాంతంలోని శాంతికాముకులకు కొండంత ఊరటనిచ్చాయి. డోక్లామ్‌పై గత ...

భారత్‌-చైనా నిర్ణయాన్ని స్వాగతించిన భూటాన్‌ - ప్రజాశక్తి

న్యూఢిల్లీ : డోక్లామ్‌ ప్రాంతం నుంచి సైనికులను ఉపహరించుకోవాలనే భారత్‌-చైనాలో ఒప్పందాన్ని భూటాన్‌ స్వాగతించింది. భారత్‌, చైనాల మధ్య శాంతి సామరస్యాలు కొనసాగడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని థింపులోని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 'భారత, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం భూటన్‌ సరిహద్దుల్లో శాంతిని ...

డోక్లాం ప్రతిష్టంభన నుంచి పాఠాలు నేర్చుకోండి: భారత్‌కు చైనా ఆర్మీ విజ్ఞప్తి - Oneindia Telugu

బీజింగ్: బ్రిక్స్ సమావేశం నేపథ్యంలో చైనా-భారత్ మధ్య నెలకొన్న డోక్లాం వివాదానికి తెరపడిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ బ్రిక్స్ వేదికగా దీనిపై నిరసన తెలిపే అవకాశం ఉన్నందునా చైనా ముందస్తుగా జాగ్రత్తపడింది. డోక్లాం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకుంది. చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే?

భారత్‌ మరోసారి పాఠాలు నేర్చుకోవాలి : చైనా ఆర్మీ - HMTV

డోక్లామ్ వివాదంలో చైనా కవ్వింపు చర్యలకు భారత్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా వ్యవహరించి, దౌత్యపరంగా సమస్యను పరిష్కరించింది. అయితే చైనా మాత్రం తన ప్రవర్తనను మాత్రం మార్చుకోవడం లేదు. స‌రిహ‌ద్దులోని ఏర్పడిన‌ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త సైన్యం డోక్లామ్ నుంచి వెళ్లాలని.. లేకుండా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఇన్ని రోజులూ ...

డోక్లాం: భారత్‌కు చైనా ఆర్మీ వార్నింగ్‌ - ప్రజాశక్తి

బీజింగ్‌: రెండు నెలలకుపైగా కొనసాగిన డోక్లాం సరిహద్దు వివాదం ముగిసిపోయిన నేపథ్యంలో.. ఈ సైనిక ప్రతిష్టంభన నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని భారత్‌కు చైనా ఆర్మీ హెచ్చరించింది. డోక్లాం కొండప్రాంతంలో ఇరుదేశాల సైన్యాలు మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లబోతున్న నేపథ్యంలో మంగళవారం ...

డోక్లామ్ నుంచి భారత్ దళాల ఉపసంహరణ.. ప్రతిష్టంభనకు తెరపడింది.. - వెబ్ దునియా

భారత్-చైనాల మధ్య ఏర్పడిన డోక్లామ్ సమస్య తొలగిపోయింది. డోక్లామ్ నుంచి భారత్ తన దళాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించడంతో పాటు ఉపసంహరణ ప్రారంభించడంతో కొన్ని నెలల పాటు రెండు దేశాల మధ్య ఏర్పడిన సరిహద్దు ప్రతిష్టంభనకు తెరపడింది. ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లో బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనడానికి చైనా పర్యటనకు వెళుతున్న ...

డోక్లామ్ విషయంలో భారత్ వ్యూహానికి చైనా చిత్తు - Samayam Telugu

డోక్లామ్ వివాదంలో చైనా బెదరింపులకు తలొగ్గకుండా పట్టుదలతో వ్యవహరించి భారత్ విజయం సాధించింది. పొరుగు దేశాల పట్ల చైనా వ్యవహరించే తీరును దౌత్య, భాగస్వామ్య విధానాల ద్వారా ఎదుర్కోవచ్చని భారత్ రుజువు చేసింది. సిక్కిమ్ సరిహద్దుల్లోని డోక్లామ్‌లో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ సైన్యం అడ్డుకుంది. దీనిపై చైనా కూడా ఒకింత ...

వెనక్కు తగ్గిన చైనా.. ప్రధానికి ప్రతిపక్ష నేతల అభినందనలు - Teluguwishesh

గత కొన్ని నెలలుగా సాగుతున్న డోక్లామ్‌ వివాదానికి తెరపడిందనుకున్న సమయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. భారత్‌- చైనాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చల్లో భాగంగా రెండు దేశాల తమ బలగాలను డోక్లామ్‌ నుంచి ఉపహరించుకోవడానికి అంగీకరించిన డ్రాగన్ దేశం.. తన వక్రబుద్దిని ప్రదర్శించి.. డోక్లాంలో తమ గస్తీ మాత్రం కోనసాగుతుందని, కేవలం భారత ...

చైనా ఎందుకు తోక ముడిచింది?: నిజాలివే.. డోక్లాం ప్రతిష్టంభనపై మోడీ అలా చేస్తారనే? - Oneindia Telugu

బీజింగ్: నిన్న మొన్నటిదాకా ఓపిక నశించిందంటూ భారత్‌పై యుద్దం దిశగా వ్యాఖ్యలు చేసిన చైనా.. ఉన్నట్లుండి డోక్లాం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. దాదాపు 70రోజుల పాటు ఎడతెగని ఉత్కంఠను రాజేసిన వివాదంపై చైనా ఇంత అకస్మాత్తుగా ఎందుకు మనసు మార్చుకుంది?. డోక్లామ్‌లో అసలేం జరుగుతోంది?: 'యుద్దం'పై ...