ముఖ్య కథనాలు

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. డ్రగ్స్ కథ కంచికి.. అంతా సాక్షులే.. - వెబ్ దునియా;

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. డ్రగ్స్ కథ కంచికి.. అంతా సాక్షులే.. - వెబ్ దునియా

వెబ్ దునియాకొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు.. డ్రగ్స్ కథ కంచికి.. అంతా సాక్షులే..వెబ్ దునియాదాదాపు 15 రోజులపాటు చిత్రసీమలోని ప్రముఖులను వణికించి గంటల తరబడి విచారణ తంతు నడిపిన ఎక్సైజ్ శాఖ సిట్ అధికారులు డ్రగ్స్ వాడకం, వినియోగం, సరఫరా కేసులో కీలక ఆపరేషన్ ముగించారు. కొండను తవ్వి ఎలుకనైనా పట్టారో లేదో తెలీదు కానీ ఇంతవరకు అరెస్టు చేసిన కెల్విన్, జీశాన్, మైక్ కమింగాలతో పాటు మరో 17 మందిపై చార్జీషీటు వేసేందుకు సిద్ధమవుతున్నారని ...ఇంకా మరిన్ని »

డ్రగ్స్‌ కథ క్లైమాక్స్‌కు.. - సాక్షి;

డ్రగ్స్‌ కథ క్లైమాక్స్‌కు.. - సాక్షి

సాక్షిడ్రగ్స్‌ కథ క్లైమాక్స్‌కు..సాక్షిడ్రగ్స్‌ కేసు క్లైమాక్స్‌కు చేరింది. నెలరోజులుగా నానా హడావుడి చేసిన అధికారులు ఈ కేసులో ఆపరేషన్‌ ముగించారు. చార్జిషీట్‌ వేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రధాన పెడ్లర్లుగా ఆరోపణలెదుర్కొంటున్న కెల్విన్, జీశాన్, మైక్‌ కమింగాతోపాటు మరో 17 మందిని అరెస్ట్‌ చేసిన సిట్‌ అధికారులు.. సినీ ప్రముఖులను సైతం వరుసగా విచారించారు. ఇందులో ...ఇంకా మరిన్ని »

ఆ ఇద్దరూ బుక్కే - ఆంధ్రజ్యోతి;

ఆ ఇద్దరూ బుక్కే - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిఆ ఇద్దరూ బుక్కేఆంధ్రజ్యోతిహైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి): మత్తుపదార్ధాల వినియోగం కేసులో ఇద్దరు సినీ ప్రముఖులు అడ్డంగా బుక్కైపోయినట్లు తెలుస్తోంది. వారు బాధితులే కాదు... నేరస్తులని నిర్ధారించే పక్కా సాక్ష్యాలను సిట్‌ పట్టుకుంది. వాళ్లు డ్రగ్స్‌ సరఫరా చేశారనడానికి ఒకటి కాదు రెండు కాదు... ఆరుసాక్ష్యాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్‌డీపీఎస్‌-1985 చట్టం ప్రకారం ...ఇంకా మరిన్ని »