ముఖ్య కథనాలు

ఢిల్లీలో రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు - Namasthe Telangana;

ఢిల్లీలో రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు - Namasthe Telangana

Namasthe Telanganaఢిల్లీలో రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లుNamasthe Telanganaన్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: ఢిల్లీలో రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఢిల్లీలోని తెలంగాణ భవన్ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నది. కేంద్ర మంత్రుల్ని, వివిధ దేశాల రాయబారులను, ఉన్నతాధికారులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి బుధవారం ...ఇంకా మరిన్ని »

ఢిల్లీ: తెలంగాణభవన్‌లో రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు - Andhraprabha Daily;

ఢిల్లీ: తెలంగాణభవన్‌లో రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లు - Andhraprabha Daily

Andhraprabha Dailyఢిల్లీ: తెలంగాణభవన్‌లో రాష్ట్రావతరణ వేడుకలకు ఏర్పాట్లుAndhraprabha DailyVENUGOPALA ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ర్టావతరణ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి చెప్పారు. ఆవిర్భావ వేడుకలకు పలువురు కేంద్రమంత్రులతో పాటు వివిధ దేశాల రాయబారులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలకు ఉత్సవాల ఆహ్వానం పంపినట్లు పేర్కొన్నారు. జూన్ 2న పలు ...ఇంకా మరిన్ని »

ఢిల్లీలో తెలంగాణ అవతరణ వేడుకుల కోసం భారీ ఏర్పాట్లు - ప్రజాశక్తి

ఢిల్లీలో తెలంగాణ అవతరణ వేడుకుల కోసం భారీ ఏర్పాట్లుప్రజాశక్తివెబ్‌ డెస్క్‌ : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు అంబరాన్ని అంటేలా నిర్వ‌హించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం ఇప్పటికే రూ.5కోట్లతో తెలంగాణ భవన్‌కు మరమ్మతులు చేయగా.. వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పలు శాఖల ప్రముఖులు, విదేశీ రాయబారులకు ఆహ్వానాలు అందించారు. అటు త్వరలోనే తెలంగాణ భ‌వ‌న్‌లోని ఖాళీలను పూర్తి ...ఇంకా మరిన్ని »