మద్రాసు ఐఐటిలో విద్యార్థుల ఆందోళన - Mana Telangana (బ్లాగు)

చెన్నై: మద్రాసు ఐఐటిలో రెండు రోజుల క్రితం జరిగిన బీఫ్ ఫెస్టివల్ ఉద్రిక్తతకు దారి తీసింది. బీఫ్ ఫెస్టివల్ నిర్వహించిన రీసెర్చ్ స్కాలర్‌పై దాడికి నిరసనగా బుధవారం విద్యార్థులు వర్సీటి క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. కళాశాల డీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ క్యాంపస్ ఎదుట ధర్నా చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ...

బీఫ్ ఫెస్ట్ ఉదంతం: చెన్నై ఐఐటీలో ఉద్రిక్తత - Samayam Telugu

బీఫ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న పీహెచ్‌డీ స్కాలర్‌పై దాడిని వ్యతిరేకిస్తూ ఐఐటీ, మద్రాస్ క్యాంపస్‌ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆ కళాశాల డీన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇన్‌స్టిట్యూట్‌ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. అప్పటికే పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.

ఐఐటీ మ‌ద్రాస్‌లో బీఫ్ ఫెస్టివ‌ల్ ర‌గ‌డ‌ - Namasthe Telangana

చెన్నై: ఐఐటీ మ‌ద్రాస్‌లో రెండు రోజుల క్రితం జ‌రిగిన బీఫ్ ఫెస్టివ‌ల్ క్యాంప‌స్‌లో ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. బీఫ్ ఫెస్టివ‌ల్ నిర్వ‌హించిన రీస‌ర్చ్ స్కాల‌ర్‌పై దాడి చేయ‌డంతో ఇవాళ విద్యార్థులు వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో ఆందోళ‌న నిర్వ‌హించారు. ప‌శువ‌ధ‌పై కేంద్రం తాజాగా ఆంక్ష‌లు విధించ‌డం వ‌ల్ల‌ ఐఐటీ మ‌ద్రాస్ విద్యార్థులు దానికి నిర‌స‌న‌గా బీఫ్ ఫెస్టివ‌ల్‌ను ...

తమిళనాడులో దాడి, ఖండించిన కేరళ సీఎం - ప్రజాశక్తి

తిరువొత్తియూరు : మద్రాస్‌ఉఐఐటీలో బీఫ్‌ విందు ఏర్పాటు చేసిన విద్యార్థిపై కొందరు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశువధ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ 80 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి బీఫ్‌ బిరియాని తిన్నారు. ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థి సూరజ్‌ ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుసుకున్న ఐఐటీలోని మరో వర్గం అతనిపై ...

బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్నందుకు స్కాలర్‌పై దాడి - Mana Telangana (బ్లాగు)

ముంబయి: ఐఐటి మద్రాసు యూనివర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం పిహెచ్‌డి స్కాలర్ విద్యార్థిపై ఓ గ్రూపుకు చెందిన కొంతమంది విద్యార్థులు దాడి చేశారు. ఎరోస్పెస్ ఇంజినీరింగ్ పిహెచ్‌డి స్కాలర్ విద్యార్థి ఆర్ సూర జ్‌ను ఐఐటి క్యాంపస్‌లోని హాస్టల్ క్యాంటీన్ వద్ద లంచ్ విరామ సమయ ంలో ఏడుగురు విద్యార్థులు చుట్టుముట్టి దాడి చేశారు. ఈ దాడిలో ...

ఐఐటీ విద్యార్థిపై దాడి - Namasthe Telangana

చెన్నై: వధశాలలకు పశువుల అమ్మకంపై కేంద్రం విధించిన నిషేధాన్ని నిరసిస్తూ నిర్వహించిన పశువంటకాల విందు (బీఫ్ ఫెస్టివల్)లో పాల్గొన్నందుకు చెన్నైలోని ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌కు చెందిన విద్యార్థి సూరజ్‌పై మంగళవారం దాడి జరిగింది. ఈ ఘటనలో అతడి కన్నుకు గాయం కావడంతో దవాఖానకు తరలించారు. దాదాపు 80 మంది విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్‌లో ...

బీఫ్‌ ఫెస్ట్‌లో పాల్గొన్న పిహెచ్‌డి విద్యార్థిపై దాడి - ప్రజాశక్తి

చెన్నై: ఐఐటి-మద్రాసులో నిర్వహించిన బీఫ్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న విద్యార్థిపై కొంతమంది వ్యక్తులు మంగళవారం దాడి చేశారు. క్యాంపస్‌లో బీఫ్‌ తిన్న ప్రతిఒక్కరినీ చంపేస్తామంటూ బెదిరించారు. కబేళాలకు పశువుల తరలింపుపై కేంద్రం నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఐఐటి మద్రాసు క్యాంపస్‌లో కొంతమంది విద్యార్థులు సోమవారం బీఫ్‌ ఫెస్టివల్‌ ...

బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న.. పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్‌పై దాడి - ఆంధ్రజ్యోతి

చెన్నై: బీఫ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్‌పై దాడి జరిగింది. తమిళనాడు చెన్నైలోని ప్రసిద్ధ ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో మంగళవారం ఈ ఘటన జరిగింది. పశు వధ, అమ్మకాలపై కేంద్రం ఇటీవల విధించిన నిబంధనలకు నిరసనగా ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌‌లో ఆదివారం సుమారు 800 మంది విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. అయితే ఏరోస్పేస్ ...

నిషేధంపై అదే నిరసన - Mana Telangana (బ్లాగు)

చెన్నై/కోల్‌కతా: కేరళ తర్వాత ఇపుడు ఐఐటి-మద్రాస్ లోనూ బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. వధశాలలకు పశువులను తరలించరాదంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐఐటి-మద్రాస్‌కి చెందిన కొంతమంది విద్యార్థుల బృందం ఆదివారం రాత్రి బీఫ్ ఫెస్టివల్‌ని జరుపుకుంది. తద్వారా ప్రభుత్వ నిర్ణయం పై నిరసనను తెలియజేసింది. యాభై మందికి ...

చెన్నై : మద్రాస్ ఐఐటిలో బీఫ్ ఫెస్టివల్ - Andhraprabha Daily

beef పశు విక్రయాలపై కేంద్రం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ మద్రాస్ ఐఐటిలో కొందరు విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో 50 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివారం అర్ధరాత్రి మద్రాస్ ఐఐటిలో బీఫ్ ఫెస్టివల్ జరిగింది. అంతకు ముందు ఈ నెల 27న కేరళలోని త్రివేండ్రంలో కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ ...