కొత్త గవర్నర్ల వివరాలివే! - T News (పత్రికా ప్రకటన)

దసరా పండగ పూట ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌. తమిళనాడు, బీహార్‌, మేఘాలయ, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ లకు గవర్నర్‌ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ కు సైతం లెఫ్టినెంట్ గవర్నర్ ను నియమించారు. వీరిలో ఒకరు ఆర్మీ ఉన్నతాధికారి కాగా.. మరొకరు మాజీ నేవీ చీఫ్ ...

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు - ప్రజాశక్తి

దసరా పండుగ వేళ ఆయా రాష్ట్రాలకు గవర్నర్లు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వచ్చారు. ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడుకు భన్వరిలాల్‌ పురోహిత్‌ , మేఘాలయకు గంగాప్రసాద్‌, అరుణాలచల్‌ ప్రదేశ్‌ కు బీడీ మిశ్రా, బిహార్‌కు ...

కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లు - HMTV

ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. వీరి నియామకాలపై దసరా పండుగ నాడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు గవర్నర్‌గా భన్వరిలాల్ పురోహిత్, బిహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్, అసోం గవర్నర్‌గా జగదీశ్‌ముఖి, మేఘాలయ గవర్నర్‌గా గంగాప్రసాద్, అండమాన్‌‌ నికోబార్‌ లెప్టినెంట్ ...

ఐదు రాష్ట్రాలు, ఒక యూనియన్ టెరిటరీకి కొత్త గవర్నర్ ల నియామకం - ప్రజాశక్తి

ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్ గా బన్వరీలాల్ పురోహిత్, అండమాన్ నికోబార్ దీవులకు ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న ప్రొఫెసర్ జగదీష్ ముఖీని తప్పించి ఆయన స్థానంలో రిటైర్డ్ అడ్మిరల్ దేవేంద్ర ...

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళనాడు గవర్నర్‌గా భన్వరిలాల్ పురోహిత్‌ను నియమిస్తూ రాష్ట్రపతి కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. పురోహిత్ ప్రస్తుతం అసోం గవర్నర్‌గా ఉన్నారు. ఆయన మహారాష్ట్రకు చెందినవారు. బీహార్ గవర్నర్‌గా సత్యాపాల్ మాలిక్‌ను నియమించారు. గంగాప్రసాద్‌ను మేఘాలయ ...

తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్‌ - ప్రజాశక్తి

దిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తమిళనాడు గవర్నర్‌గా బన్వరీలాల్‌ పురోహిత్‌ నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్‌.విద్యాసాగర్‌రావు తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన ...

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తమిళనాడుకు ఎవరంటే? - వెబ్ దునియా

విజయదశమి పర్వదినాన ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఐదు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. వీరిలో దక్షిణాదిలో అత్యంత కీలకంగా ఉన్న తమిళనాడుకు భన్వరిలాల్‌ పురోహిత్‌ , మేఘాలయకు గంగాప్రసాద్‌, ...

తమిళనాడు గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్ - Samayam Telugu

తమిళనాడు నూతన గవర్నర్‌గా బన్వరిలాల్ పురోహిత్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడుకు ఇంచార్జి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, రాష్ట్రపతి మొత్తం ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ ...

ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్ల నియామకం - Namasthe Telangana

న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఐదు రాష్ర్టాలకు, ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమించారు. ఈ మేరకు గవర్నర్ల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తమిళనాడు గవర్నర్‌గా బనర్విలాల్ పురోహిత్, మేఘాలయ గవర్నర్‌గా గంగాప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బి.డి. మిశ్రా, బీహార్ గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్ ...