రాజకీయాల్లోకి వచ్చేశా: కమల్‌ - సాక్షి

సాక్షి ప్రతినిధి, చెన్నై: ట్వీటర్‌లో విమర్శలు సంధించడం ద్వారానే తాను ఏనాడో రాజకీయాల్లోకి వచ్చేశానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. ఇక క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాననీ, తమిళనాడులో మార్పు తథ్యమనీ, అభిమానులు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవలి వరకు ట్వీటర్‌ ద్వారా మాత్రమే విమర్శలు చేసిన కమల్‌హాసన్‌ తొలిసారిగా ...

అవినీతిని ప్రక్షాళన చేయండి: కమల్‌ - ప్రజాశక్తి

తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ అవినీతి తీవ్రంగా పెరిగిందని, ఈ అవినీతిని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైనది అని కమల్‌ తెలిపారు. అంతేకాకుండా అవినీతి కోట ముట్టడించాలి అంటూ కమల్‌ అభిమానులకి పిలుపునిచ్చారు. ఇందుకు తానూ ఎప్పుడు మీ ముందుంటాను అని వివరించారు. తాజాగా తమిళనాడులోని ఓ వివాహ రిసెప్షన్‌కు హాజరైన కమల్‌ ఈ వ్యాఖ్యలు ...

రాజకీయాల్లోకి కమల్‌ హాసన్‌ ? - Telugu Times (పత్రికా ప్రకటన)

తన రాజకీయ ప్రవేశంపై విలక్షణ నటుడు కమలహాసన్‌ సృష్టతనిచ్చారు. అవినీతిపై పోరాడేందుకు తాను నిర్ణయించుకున్నానని, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. ఓ అభిమాని వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కమలహాసన్‌, అక్కడివారిని ఉద్దేశించి మాట్లాడారు. మెరుగైన సమాజ నిర్మాణమే తన లక్ష్యమని, ఈ దిశగా, తనతో కలిసి నడిచేందుకు యువత కదలి ...

రాజకీయ నాయకులపై అభిమానులను రెచ్చగొట్టిన కమల్ - ఆంధ్రజ్యోతి

చెన్నై: తమిళ రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు కమల్‌హాసన్. తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. రాజకీయాలను ప్రక్షాళన చేయాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తనతో కలిసి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రుల అవినీతి, అక్రమాలపై ఆధారాలను సేకరించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. ''కోటను ...

చెన్నై : ”నా రాజకీయ ప్రయాణం మొదలైంది” : నటుడు కమల్‌ హాసన్‌ - Andhraprabha Daily

kamal hasan ”నా రాజకీయ ప్రయాణం మొదలైంది” అని నటుడు కమల్‌ హాసన్‌ తెలిపారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకోవాలని, డబ్బులు తీసుకుని దొంగలకు ఓట్లేసి గెలిపించింది ప్రజలేనని హితవు పలికారు. రాజకీయ దుస్థితి మారాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ పోరాటం ఇకపై కొనసాగుతూనే ఉంటుందని ఆయన ...

రాజకీయం మొదలైంది: కమల్ సంచలనం, రజినీకి ప్రత్యర్థేనా? - Oneindia Telugu

చెన్నై: తమిళనాడు రాజకీయాలపై తరచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన ప్రకటన చేశారు. తన రాజకీయ ప్రయాణంపై స్పష్టత నిచ్చారు. బుధవారం ఆయన తమిళనాడులో నిర్వహించిన ఓ వివాహ రిసెప్షన్‌కు అతిథిగా హాజరయ్యారు. రాజకీయ ప్రయాణం మొదలైంది.. ఈ సందర్భంగా కమల్ హాసన్ తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడారు. 'ఈ ఫంక్షన్‌ ...

లోక నాయకుడి సంచలన వ్యాఖ్యలు - సాక్షి

చెన్నై: తమిళనాడులో రోజుకో ఎపిసోడ్‌ రాజకీయ ప్రకంపలను రేపుతూనే ఉంది. ఇప్పటికే అధికార అన్నాడీఎంకేలో దినకరన్‌ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సంక్షోభం రగులుతుండగా.. తాజాగా సినీ లోకనాయకుడు కమల్‌ హాసన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తమిళనాడులో రాజకీయ అవినీతి ...

పోరాటానికి సిద్దంకండి - Telugu Bullet News

తమిళనాడు రాజకీయాలు ఆసక్తిని రెకెత్తిస్తున్నాయి. ఒక వైపు సీఎం పళ్లని స్వామికి బలం లేదు, వెంటనే సీఎం రాజీనామా చేయాలంటూ విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. సీఎం మాత్రం రాజీనామాకు ససేమేర అంటున్నాడు. అసెంబ్లీలో బల నిరూపణకు పిలవాలని గవ్నర్‌ను కూడా విపక్షాలు కోరడం జరిగింది. పరిస్థితులు చూస్తుంటే మరి కొన్ని రోజుల్లోనే తమిళనాట ...

రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా... కమలహాసన్ - Samayam Telugu

కేవలం దక్షిణాదినే కాదు, ఉత్తరాదిలోనూ అభిమానులను సంపాదించుకున్న జాతీయ నటుడు కమలహాసన్. విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ లోకనాయకుడు తన రాజకీయ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. అవినీతిపై పోరాడేందుకు తాను నిర్ణయించుకున్నానని, త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. కోయంబత్తూరులో జరిగిన అఖిల భారత కమల‌హాసన్ ...

తమిళ రాజకీయాలపై కమల్‌హాసన్ తీవ్ర విమర్శలు - ప్రజాశక్తి

చెన్నై: తమిళనాడు రాజకీయాలపై సినీ హీరో కమల్‌హాసన్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే తనతో పోరాటానికి సిద్ధం కావాలంటూ తన అభిమానులకు పిలుపునిచ్చారు. అంతేగాక కోటను ముట్టడించేందుకు రావాలంటూ కోరారు. తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయిందని, దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇందు కోసం తనతోపాటు పోరాటానికి సిద్ధం ...

నేను రాజకీయాల్లోకి వస్తున్నా..కొత్త పార్టీ పెట్టనున్న కమల్ హాసన్ - HMTV

నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. నాతో పాటు పోరాటానికి సిద్ధం ఉండండి. ఇదీ.. తమిళ ప్రజలకు సినీ నటుడు కమల్ హాసన్ పిలుపు. త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నాని పటాపంచలు చేశారు కమల్. నాతో పాటు ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉండాలంటూ అభిమానులతో పాటు.. ప్రజలకు పిలుపునిచ్చారు. పనిలోపనిగా తమిళనాడు రాజకీయాలు, రాజకీయనాయకులపై విమర్శలు ...

నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. నాతో పాటు పోరాటానికి సిద్ధం కండి: కమల్ పిలుపు - వెబ్ దునియా

తమిళ సినీ నటుడు కమల్ హాసన్ తమిళ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు. నేను రాజకీయాల్లోకి వస్తున్నా.. నాతో పాటు పోరాటానికి సిద్ధం కావాలంటూ ఆయన కోరారు. కోయంబత్తూరులో జరిగిన ఓ వివాహ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి శుభకరమైన రోజున ఓ మంచి మాట చెపుతున్నా... త్వరలోనే నేను రాజకీయాల్లోకి ...

నాతో పాటు పోరాటానికి సిద్ధం కండి: తమిళ ప్రజలకు కమల్ పిలుపు - ap7am (బ్లాగు)

తమిళనాడు రాజకీయాలపై, రాజకీయనాయకులపై విమర్శలు గుప్పిస్తున్న ప్రముఖ నటుడు కమలహాసన్ మరోమారు విరుచుకుపడ్డారు. తమిళనాడు రాజకీయాల్లో అవినీతి పెరిగిందని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, కోటను ముట్టడించేందుకు సిద్ధం కండి అంటూ కమల్ ప్రజలకు పిలుపు నిచ్చారు. 'మీ చేతులకు అవినీతి మరక అంటనీయకండి..నాతో పాటు పోరాటానికి అందరూ ...