ముఖ్య కథనాలు

మహిళను విక్రయించిన బావ? - సాక్షి

మహిళను విక్రయించిన బావ?సాక్షిబోథ్‌ : ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన లలితను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్‌ తీసుకెళ్లి అమ్మేసినట్లు తెలుస్తోంది. బోథ్‌ మండలం సొనాలకు చెందిన లలిత తల్లి గంగుబాయి, సోదరుడు జగదీశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. లలితను మూడేళ్ల క్రితం నేరడిగొండ మండలం కిష్టాపూర్‌కు చెందిన రమేశ్‌ కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు ...ఇంకా మరిన్ని »

తమ్ముడి భార్యనే అమ్మేశాడు - ఆంధ్రజ్యోతి

తమ్ముడి భార్యనే అమ్మేశాడుఆంధ్రజ్యోతిఆదిలాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): తమ్ముడు అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భార్య కూలినాలి చేస్తూ మూడేళ్ల పాపతో కలిసి తనబతుకేదో తను బతుకుతోంది. బావగా ఆమెకు ఆసరాగా నిలవాల్సింది పోయి.. డబ్బు కక్కుర్తితో ఆమెను ఓ ముఠాకు ఆమ్మేశాడో ప్రబుద్ధుడు. రూ.1.8 లక్షలు తీసుకొని, గుజరాత ముఠాకు అప్పగించాడు. మానవత్వం, నైతిక ...ఇంకా మరిన్ని »

ఆమె ఖరీదు లక్షా ఎనభైవేలు..! - సాక్షి;

ఆమె ఖరీదు లక్షా ఎనభైవేలు..! - సాక్షి

సాక్షిఆమె ఖరీదు లక్షా ఎనభైవేలు..!సాక్షిబోథ్‌: భర్త చనిపోవడంతో ఓ మహిళను... అత్తింటివాళ్లు అమ్మేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన లలిత అనే మహిళను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్‌లో అమ్మేసినట్లు ...ఇంకా మరిన్ని »