క్లాస్ రూమ్‌లో కొండచిలువ ప్రత్యక్షం - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు తరగతి గదిలో కొండచిలువ ప్రత్యక్షం కావడంతో షాక్‌కు గురైన ఘటన మెదక్ జిల్లా మద్దుల్వాయి గ్రామంలో వెలుగుచూసింది. మెదక్ జిల్లాలోని మద్దుల్వాయ్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల తరగతి గదిలోకి సోమవారం కొండచిలువ రావడంతో పిల్లలు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళన ...