అర్థరాత్రి టీడీపీ నేత కారు బీభత్సం.. ఒకరి మృతి..మద్యం మత్తే.. - ఆంధ్రజ్యోతి

తల్లికి గతంలో ప్రమాదంలో రెండు కాళ్ళు పోయాయి.. అలాగే ఇద్దరు చదువుకునే కుమారులు.. కూలి పని చేసుకునే భార్య.. వీరందరినీ పోషించేది అతనొక్కడే. ఆ కుటుంబానికి అతనే జీవనాధారం. రెక్కాడితేనే గాని డొక్కాడని ఆ కుటుంబంలో మంగళవారం అర్ధరాత్రి కారు రూపంలో మృత్యువు ఎదురై ఇంటి యజమానిని పొట్టన పెట్టుకుంది. దీంతో ఆ కుటుంబమంతా రోడ్డున పడే ...