తిరుమల వెంకన్న సమాచారం - ఆంధ్రజ్యోతి

తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు వెలసిన తిరుమల వెంకన్న సన్నిధిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దసర పండుగ కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి. కాగా శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు, నడకదారి, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుందని టీటీడీ ...

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Namasthe Telangana

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. 24 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 70,030 మంది భక్తులు దర్శించుకోగా.. 35,731 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి ఆలయ హుండీ ఆదాయం ...

తిరుమలలో శ్రీవారి దర్శనానికి.. - ఆంధ్రజ్యోతి

తిరుమల: తిరుమలలో ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రథోత్సవ కార్యక్రమం జరగనున్నది. అదేవిధంగా రాత్రి 9 నుంచి 11 గంటల వరకు అశ్వవాహనంపై ఊరేగుతూ శ్రీవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా భక్తుల రద్దీ విషయానికొస్తే.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీ వెంటకేశ్వర స్వామివారిని ...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం - Namasthe Telangana

తిరుమల: శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి భక్తులు మొత్తం 18 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. నడకదారి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 2 గంటల సమయం..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 2గంటల సమయం ...