తీహార్‌ జైలుకు దినకరన్‌.... - సాక్షి

చెన్నై : రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టు చేసిన టీటీవీ దినకరన్‌ను జ్యుడీషియల్‌ కస్టడికి ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు సోమవారం సాయంత్రం తీహార్‌ జైలుకు తరలించారు. అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో ...

జ్యుడీషియల్ కస్టడీకి దినకరన్ - T News (పత్రికా ప్రకటన)

రెండాకుల గుర్తు దక్కించుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ కు 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. ఈ కేసులో నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఆయన్నుఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఆయనకు 15 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ ...