"తెలంగాణ గొప్ప మేధావిని కోల్పోయింది" - ఆంధ్రజ్యోతి

తెలంగాణ రాష్ట్రం గొప్ప మేధావిని కోల్పోయిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశరావు అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యాసాగర్‌రావు వెన్నుదన్నుగా నిలబడ్డ వ్యక్తి విద్యాసాగర్‌రావు అని పేర్కొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, ఆంధ్ర పాలకుల వివక్షను ...

రాష్ట్రం గొప్ప మేధావిని కోల్పోయింది : కేటీఆర్ - Namasthe Telangana

హైదరాబాద్ : నీటిరంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. రాష్ట్రం ఒక గొప్ప మేధావిని, తెలంగాణవాదిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన ఉద్యమంలో విద్యాసాగర్‌రావు కృషి మరవలేనిదన్నారు. నీటి దోపిడీ గురించి తెలంగాణ ప్రజలకు సవివరంగా చెప్పిన గొప్ప వ్యక్తి ...

రాష్ట్రం గొప్ప ఇంజినీర్‌ను కోల్పోయింది : హరీష్ - Namasthe Telangana

హైదరాబాద్ : నీటిరంగ నిపుణుడు ఆర్ విద్యాసాగర్‌రావు మృతిపట్ల నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సంతాపం తెలిపారు. హరీష్‌రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం గొప్ప ఇంజినీర్, సాగునీటి శాస్త్రవేత్తను కోల్పోయిందని ఆవేదన చెందారు. విద్యాసాగర్‌రావు రాష్ట్ర జలవనరులపై తమకు ఎంతో అవగాహన కల్పించారని తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల ...