ఘనంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు..నిర్వహణకు రూ.18 కోట్లు విడుదల - HMTV

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు అవుతున్న సందర్భంగా మూడు రోజుల పాటు ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తోంది సర్కారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా, మండల కేంద్రాలతో పాటు దేశంలోని ముఖ్య పట్టణాల్లో వేడుకలు నిర్వహించనున్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వివిధ ...ఇంకా మరిన్ని »

లండ‌న్‌లో తెలంగాణారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - Namasthe Telangana

టీఆర్ఎస్‌, కేసీఆర్‌ మద్దతుదారులు సంఘం ఆధ్వ‌ర్యంలో తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుండి ప్రవాస తెలంగాణా బిడ్డలు మరియు ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు హాజర‌య్యారు. ఇవెంట్స్ ఇన్‌ఛార్జ్ కోర్ కమిటీ సభ్యుడు భాస్కర్ మొట్ట అద్వర్యం లో , భాస్కర్ పిట్టల అధ్యక్షతన ప్రారంభమైన ...ఇంకా మరిన్ని »

తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆవిర్భావ వేడుకలు - ఆంధ్రజ్యోతి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, మే 31(ఆంధ్రజ్యోతి): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జూన్‌ 2 నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ మంత్రి చందూలాల్‌ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలను చారిత్రాత్మకంగా, శోభాయమానంగా నిర్వహించనున్నామని ...ఇంకా మరిన్ని »