త్వరలో ఏపీ ప్రజలకు శుభవార్త అందించనున్న కొత్త మంత్రి.! - ఆంధ్రజ్యోతి

అమరావతి: సచివాలయంలో పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్ శాఖ‌ నూతన చాంబర్‌ను మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. పరిశ్రమలకు ఏపీ అనుకూలంగా ఉందన్నారు. ఏపీకి 950 కి.మీ. కోస్టల్‌ కారిడార్‌ ఉందని అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. 2014లో విద్యుత్‌ కోతలుండేవి.. కానీ ఇప్పుడు మిగులు విద్యుత్‌లో ఉన్నామన్న విషయాన్ని ...