థంపి.. త్వరలోనే టీమిండియాకు ఆడతాడు - సాక్షి

కేరళకు చెందిన యువ ఫాస్ట్‌బౌలర్ బాసిల్ థంపి మీద వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రశంసలు కురిపించాడు. త్వరలోనే థంపి టీమిండియాలో స్థానం సంపాదించుకుంటాడని చెప్పాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ పదో సీజన్‌లో బ్రావో, థంపి ఇద్దరూ గుజరాత్ లయన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. బాసిల్ థంపి చాలా టాలెంట్ ఉన్న కుర్రాడని, దాదాపు ఒక ...

గేల్ వికెట్ తీసిన అతను.. భారత్ జట్టులోకి..? - Samayam Telugu

రాజ్‌కోట్‌లో మంగళవారం రాత్రి గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లపై విరుచుకుపడిన బెంగళూరు హిట్టర్ క్రిస్‌గేల్‌ని తెలివిగా యార్కర్‌తో ఔట్ చేసిన ఫాస్ట్ బౌలర్ థంపీ త్వరలోనే భారత్ జట్టుకి ఆడతాడని ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. గేల్ ధాటికి సీనియర్లు బౌలర్లు సైతం తేలిపోయిన వేళ.. తొలిసారి ఐపీఎల్‌ ఆడుతూ కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ...