థ్యాంక్యూ ఇండియా : ఫ్రెంచ్ ఫ్యామిలీ కృతజ్ఞతలు... ఎందుకు? - వెబ్ దునియా

ముంబై వరదల్లో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చిక్కుకుని అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వరద బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే, ఈ వరదల్లో చిక్కున్న వారిలో కేవలం ముంబై వాసులే కాకుండా, ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ఓ ఫ్రెంచ్ కుటుంబం కూడా ఉంది.