దళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి... - వెబ్ దునియా

వెబ్ దునియాదళిత యువకునితో పారిపోయిందనీ... తండ్రి, చిన్నాన్నలు కలిసి...వెబ్ దునియాదళిత యువకునితో పారిపోయిందనీ ఓ తండ్రి, చిన్నాన్నలు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. ఈ దారుణం హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... పానిపట్ జిల్లాకు చెందిన ఓ 17 యేళ్ళ యువతి దళిత యువకుడిని ప్రేమించి ఉత్తరప్రదేశ్‌కు పారిపోయింది. ఆ తర్వాతవారి ఆచూకీ తెలుసుకుని మాయమాటలతో నమ్మించి ఇంటికి తీసుకొచ్చారు.ఇంకా మరిన్ని »

షాకింగ్: పరువు పోయిందని.. - ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిషాకింగ్: పరువు పోయిందని..ఆంధ్రజ్యోతిచండీఘడ్: ప్రేమికునితో పారిపోయిన 17 సంవత్సరాల ఒక యువతిని ఆమె కుటుంబ సభ్యులు అత్యంత దారుణంగా అంతమొందించారు. తమ పరువు మంటగలిసిపోయిందని ఆరోపిస్తూ వారు మానవత్వానికే మచ్చతెచ్చేపని చేశారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. తమ కుమార్తె ఒక దళిత యువకునితో పారిపోయిందని తండ్రి, చిన్నాన్నలు ...ఇంకా మరిన్ని »