నోయిడాలో సాప్ట్ వేర్ ఇంజనీర్ అంజలీ రాథోర్ కాల్చివేత - Teluguwishesh

ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం జరిగింది. దేశ రాజధానికి స‌మీపంలోని నోయిడాలో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు దారుణహత్యకు గురైంది. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నివసిస్తున్న అపార్డుమెంటులోనే ఓ ఓ దుండ‌గుడు అమె వెంటపడి మరీ కాల్చి చంపాడు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ...

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కాల్చివేత - PRAJASAKTI

వెబ్ డెస్క్ : ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణహత్యకు గురైంది. తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ బేస్‌మెంట్‌ వద్ద ఆమెను ఓ దుండగుడు కాల్చి చంపాడు. వివరాల్లోకి వెళితే... నోయిడా సెక్టార్ లో అంజలీ రాథోర్‌ (23) ప్రముఖ లావా మొబైల్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలో ట్రయినీ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. హర్యానా యమునా విహార్‌కు చెందిన ఆమె ...

నోయిడాలో టెక్కీ దారుణహత్య, బోయ్ ఫ్రెండ్ పైనే అనుమానాలు? - Oneindia Telugu

న్యూఢిల్లీ: 23 ఏళ్ళ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఓకరుదారుణ హత్యకు బుదవారం నాడు గురైంది. నోయిడాలోని శతాబ్ది రైల్ విహార్ సోసైటీలో(సెక్టార్ 62) లో ఈ ఘటన చోటుచేసుకొంది. లవ్లీ ఫ్రొఫెషన్ యూనివర్శిటీకి చెందిన అంజలీ రాథోర్ సెక్టార్ 62 లో లావా కంపెనీలో పనిచేస్తోంది. ఆమె బోయ్ ప్రెండ్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోసైటీ ...

నోయిడాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్య - ఆంధ్రజ్యోతి

నోయిడా: ఇరవై మూడేళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఒకరు దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని వ్యక్తి ఆమెను కాల్చి చంపినట్టు అనుమానిస్తున్నారు. నోయిడాలోని శతాబ్ది రైల్ విహార్ సొసైటీ (సెక్టార్ 62)లో బుధవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. లవ్లీ ప్రొఫెషన్ యూనివర్శిటీకి చెందిన అంజలీ రాథోర్... సెక్టార్ 63లోని లావా కంపెనీలో పనిచేస్తోంది.